Latest News

ఎమ్మెల్యేల బలం లేక బహిష్కరిస్తున్నామంటూ దొంగ పాట పాడుతున్నావా ఉత్తమ్..

  మీ మీద నమ్మకం లేకనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బాట పడుతున్నారు ఉత్తమ్.. మీకు తగిన సంఖ్యా బలం లేదంటే కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాఫ్ అయినట్టే.. మీ పార్టీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని

టీఆర్ఎస్ చేతిలో ప్రస్తుతం 16 మంది ఎంపీలు ఉన్నరా ఉత్తమ్..

  ఏం మాట్లాడుతున్నావు.. దిమాక్ ఉండే మాట్లాడుతున్నావా? చేవెళ్ల ఎంపీని గుంజుకున్నది మీరే కదా.. ఈసారి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 16 మంది ఎంపీలను గెలుచుకుంటుంది.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఒక్క తెలంగాణనే

Top