You are here
Home > Latest News > అలీ బాబా చాలీస్ చోర్

అలీ బాబా చాలీస్ చోర్

Spread the love

అలీ బాబా చాలీస్ చోర్ విన్నాము కాని,అలాంటిదే రేవంత్ మిత్రమండలి ఒకటి ఉంటుందని ఊహించలేదు.ఒకే జాతి పక్షలు ఒకే గూటికి చేరుతాయట,ఈ మిత్రమండలి ఎక్కడ దొరికింది మొన్న నెల రోజులు చంచల్ గూడా జైల్లో ఉన్నప్పుడు పరిచయం అయి ఉంటారు.సామాన్యులు ఎవరూ అందులో చేరారు,క్రిమినల్స్,పిక్ పాకేటీర్స్,చైన్ స్నాచర్స్,రేపిస్ట్ లు,హఫ్తాలు వసూళ్లు చేసేవారే అందులో మెంబర్ షిప్ తీసుకుంటారు,అందులో ఎటువంటి సందేహం లేదు.

ఇక రేవంత్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముండ మోపిండు,బీజేపీ కాళ్ళు పట్టుకుని పొత్తు పెట్టుకున్నా పట్టుమని ఇరవై సీట్లు కూడా రాలేదు,దీనితో షాక్ తిన్న మిగతా లీడర్లు ప్యాకప్ చెప్పెసిండ్రు.ఇట్ల కాదనుకుని వీడికి ట్రేనింగ్ ఇచ్చిన గజదొంగ ఇంకొకడు ఉన్నాడు,చంద్రబాబు అని,ఇద్దరు కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్నే కూల్చే ప్రయత్నం చేసిండ్రు ,మన ఈ పొట్టోడు రేవంత్ జరంత ఎక్కువనే అంటే జ్యాదా ఉషారీ మాటలు మాట్లాడిండు,దేశమంతా సూసింది,ఈడిని మెడ వట్టి నూకితే నెల రోజులు జైల్లో ఉన్నాడు,ఈడి బాస్ ఆ చంద్రిగాడు,చీకట్ల కేసీఆర్ కాళ్ళు వట్టుకుని తప్పిపోయింది అని,ఇటు దిక్కువస్తే చెప్పుతో కొట్టు,ఈ సారికి ఇడ్షి పెట్టు నీ బాంచెన్ అని ఏడిస్తే ఏకంగా హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోయాడు.ఈ దొంగ పోయి కాంగ్రెస్ ల చేరిండు.. ఇదీ వీళ్ళ బ్యాక్ గ్రౌండ్.

అటువంటి వీడు ,ఒక దొంగ,కేసీఆర్ సైగ చేస్తే ఆగమై పోయే బతుకు వీడిది,అటువంటి వీడు పోయి డేడ్ లైన్ పెట్టిండట,ఇక ఆ దొంగ కు భయపడి మంత్రి పోయిండట.అరె అది ఆయన నియిజకవర్గం ఎప్పటికైనా పోయేటోడే,దానికి ఇంత బిల్దప్పా?వాడికంటే పనిలేదు కేటీఆర్ కు చాలా పనులు ఉంటాయి.కేటీఆర్.కేసీఆర్ పేరు తీయకుంటే వాళ్లకు తిట్టకుంటే వీడికి దిక్కేది,ఎన్ని ఎక్కువ తిడితే అన్ని ఎక్కువ చెక్కులు ఆంధ్రా నుండి వస్తాయి…..

Top