You are here
Home > Latest News > ఇప్పుడు జైలుకు పోయి బిక్కుబిక్కుమంటూ గడపాల్సింది నువ్వేరా రేవంత్..

ఇప్పుడు జైలుకు పోయి బిక్కుబిక్కుమంటూ గడపాల్సింది నువ్వేరా రేవంత్..

Spread the love
  • నువ్వు దేశద్రోహివి రేవంత్..
  • నిన్ను పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి..
  • అధికారం కోసం వెంపర్లాడేది కాంగ్రస్ నాయకులే..
అసలు ముందు నీలాంటి దొంగను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి. అప్పుడు నీ తిక్క కుదురుతది. ఏం చూసుకొని ఇన్ని రోజులు రెచ్చిపోయావో అదే లేకపోతే తోక ముడుస్తావు. ఇంత అవినీతికి పాల్పడిన నువ్వు సిగ్గులేకుండా జైలు నుంచి నామినేషన్ వేస్తా అని ప్రజల సాక్షిగా చెబుతావా? సిగ్గుందర నీకు రేవంత్‌గా. ఏం మనిషివిరా నువ్వు. నీకు నిజంగా నిజాయితీ ఉంటే జైలుకు వెళ్లేటోడివి.. పోటీ చేయను అని ప్రకటించు. నువ్వేమీ తప్పు చేయకపోతే.. నేను తప్పు చేయలేదని నిరూపించుకో. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి నీ సమయం ఉంది కదా. అవేవీ చేతగాక ఎందుకురా చెత్త మాటలు మాట్లాడుతున్నావు.
నీ ఇంట్లో జరుగుతున్న సోదాలకు.. టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం మీద పడి ఎందుకురా ఏడుస్తున్నావు. అధికారంలోకి రావడానికి మీరే కదరా కుయుక్తులకు పాల్పడేది. అక్రమంగా ఆస్తులు సంపాదించి ఇప్పుడు ఏం ఎరగని వాడిలా ఎలా నటిస్తున్నావో తెలంగాణ మొత్తం గమనిస్తున్నదిరోయ్. ఐటీ శాఖ అనేది కేంద్రం పరిధిలో ఉంటుందని కూడా తెల్వదరా నీకు, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మీ తలకాయల అసలు బుర్ర అనేది ఉన్నదా? ఉత్త తలకాయే ఉన్నదా? లేక మెదడు మోకాళ్లలో ఉన్నదా? అసలు.. మీరు రాజకీయ నాయకులు ఎట్లా అయ్యారురా సామి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడి పెట్టడానికి మీకు సిగ్గులేదురా చెత్త వెదవల్లారా?
మీరు ఎంత గింజుకున్నా.. గిలగిలా కొట్టుకున్నా.. గొంతు కోసుకున్నా.. బట్టలు చింపుకున్నా.. రోడ్డు మీద బొర్లినా.. పిచ్చి కూతలు కూసినా.. జుట్టు పీక్కున్నా.. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టినా.. ఏది చేసినా.. చివరకు గెలిచేది టీఆర్‌ఎస్ పార్టీనే. అది ఫిక్స్. అంతే.
Top