You are here
Home > Inter National News > దేశంలో పేరెన్నికగల సంస్థలను అనే ముందు ఆలోచించి విమర్శిచించాలి దాసోజు ..!!

దేశంలో పేరెన్నికగల సంస్థలను అనే ముందు ఆలోచించి విమర్శిచించాలి దాసోజు ..!!

Spread the love
దేశంలో పేరెన్నికగల సంస్థలను అనే ముందు ఆలోచించి విమర్శిచించాలి దాసోజు ..!!
నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు అంటా అంటే పోయేది నీ పరువే అని తెలుసుకో ..!!
ఇదే సంస్థ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కుడా అవార్డులు ఇచ్చింది అది తెలుసుకొని అజ్ఞాని ఏదోస్తే అది మాట్లాడి ఉన్న కొంచెం పరువుని గంగలో కలుపుకుండు దగాకోరు దాసోజు ….
దాసోజు శ్రావణ్ అభిప్రాయం ప్రకారం ICFA అనేది ఒక ప్రైవేటు సంస్థ ,విత్తన సంస్థ లకు అమ్ముడు పోయిన సంస్థ, విత్తన కంపెనీల తరఫున లాబీయింగ్ చేసే సంస్థ,అయితే వీళ్ళు కూడా అమ్ముడు పోయినట్టేనా?
ఆఫ్ట్రాల్ ఒక మామూలు సంస్థ లాబీయింగ్ కు రతన్ టాటా లాంటి మనిషి కూడా లొంగిపొయినట్టేనా?
రతన్ టాటా ను కొనే అంత సీన్,ఆ కంపెనీకు వున్నదా?మాజీ లోక్ సభ స్పీకర్ బలరాం జాఖడ్,శరద్ పవార్ లాంటి వాళ్ళను కూడా కొనే సత్తా ఆ కంపెనికి ఉందా?
పైగా వీళ్ళు రతన్ టాటాను మినహాయించి, మిగతా ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే.
కేసీఆర్ ను విమర్శించే ఆతృతలో వారి పార్టీ కే చెందిన వాళ్ళ నిజాయితీని అనుమానించేలా చేసాడు శ్రావణ్.
ఎందుకంటే కేసీఆర్ కు వచ్చినట్టే ICFA అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు గతంలో వీళ్ళకూ వచ్చింది.హరిత విప్లవ కారుడు స్వామినాథన్ నిజాయితీ ని కూడా శంకిస్తున్నారా? అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలను సృష్టించి మనదేశాన్ని అన్నపూర్ణ గా మార్చిన మనిషి ,పద్మశ్రీ,  పద్మ భూషణ్, పద్మ విభూషణ్, రామన్ మెగసెసె,ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అవార్డు గ్రహీత అయిన స్వామినాథన్ ఎన్నికనైనా కనీసం గౌరవించండి..
Top