You are here
Home > Latest News > దొంగా దొంగా కలిస్తే.. ఇదిగో ఇలాగే ఉంటుంది!

దొంగా దొంగా కలిస్తే.. ఇదిగో ఇలాగే ఉంటుంది!

Spread the love
  • అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయిన అజారుద్దిన్
  • ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ దొరికిన దొంగ రేవంత్ ..
  • ఈ ఇద్దరి కలయిక చాలా ప్రమాదం ….

 

ఈ ఇద్దరి కలయిక చూస్తుంటే ఏమనిపిస్తోంది చెప్పండి. వీళ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఒకరేమే ఓటుకు నోటు కేసుతో ప్రపంచానికి సుపరిచితమైన రాజకీయ వ్యభిచారి రేవంత్ రెడ్డి. మరొకరమే.. ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కుని.. క్రికెట్ కెరీర్ ను అర్థంతరంగా ముగించిన అజహరుద్దీన్.

ఇలాంటి ఇద్దరూ కలిశారంటే.. ఇంకా ఏం మాట్లాడుకుంటారు లెండి? ఎలాంటి అవినీతి చేద్దాం.. రాష్ట్రానికి అవినీతిలో ఎంతటి మార్కులు తెద్దాం? దేశాన్ని ఎలా భ్రష్టు పట్టిద్దాం అన్న చర్చ తప్ప.. ఇద్దరి మాట ముచ్చటలో ఇంకేమైనా ఉంటుందని మీకు అనిపిస్తోందా? లేదు కదా. అందుకే.. ఇలాంటి నేతలు ఉన్న కాంగ్రెస్ ను జనం తిరస్కరిస్తున్నారు.

మంచిని చేస్తే అడ్డుకునే రేవంత్ రెడ్డి.. విద్యుత్ వాస్తవాలపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. చరిత్రహీనుడిగా మారుతున్నాడు. మరోవైపు..

నేటి వరకు హైదరాబాద్ మొకం చూడని అజారుద్దిన్ మొరాదాబాద్ లో తరిమారు కావచ్చు, అందుకే తెలంగాణ లో అడుగు పెట్టి లొల్లి లొల్లి చేస్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు…

కాంగ్రెస్తె పార్టీలో చేరిన తర్వాత హైదారాబాద్ వైపు కన్నెత్తి చూడని ఇప్పుడు తెగ ప్రేమను ఒలకబోస్తున్నాడు

తెలంగాణలో కొత్త తరం క్రీడాకారులకు అవకాశాలు సృష్టిస్తూ.. గతంలో ఎన్నడూ లేని పాదర్శక విధానాలు అమలు అవుతున్న హైదరాబాద్ క్రికెట్ అకాడమీపై కుట్రలకు అజహరుద్దీన్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే.. ఈ ఇద్దరి కలయిక వెనక.. కుట్ర తప్ప మరో విషయం ఉండదని జనం ఓపెన్ గా చెప్పేస్తున్నారు.

Top