You are here
Home > Latest News > నువ్వూ నీ పార్టీ రేవంత్.. క్షమాపణ చెప్పాల్సింది!

నువ్వూ నీ పార్టీ రేవంత్.. క్షమాపణ చెప్పాల్సింది!

Spread the love

అరేయ్ రేవంత్.. నీ నోటి దూల ఇంకా పోనట్టుంది. జనం నీకు బుద్ధి చెబితే కానీ.. నీ నోటి దురదకు అడ్డు పడేలా లేదు. టీడీపీలో ఉన్నపుడు రాజకీయంగా పక్కలు పరిచిన చరిత్ర మరిచిపోయినవారా? ఏం చూసుకుని ఇంత ఎగురుతున్నవ్ నువ్వు? ఎవరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు చెప్తరు? విద్యార్థులను రెచ్చగొట్టి.. వారిని చదువుకోకుండా చేసి.. సదస్సు నిర్వహణకు అడ్డంకులు ఏర్పరిచింది నీ పార్టీ కాంగ్రెస్ కాదా? నీ పార్టీ నాయకులు కాదా? మీ నీడలా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న కోదండరాం కాదా?

నిజం ఇదైతే.. ముఖ్యమంత్రిని సారీ చెప్పాలంటావేందిరా దగుల్బాజీ. ముందు నీ చరిత్ర తెలుసుకో. తర్వాత నీ పార్టీ చరిత్ర తెలుసుకో. దుర్మార్గమైన ఆ రెండు విషయాలపై క్లారిటీ వచ్చాక.. మీ ఇద్దరి వ్యవహారం గురించి జనాలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకో. థూ.. రాజకీయ వ్యభిచారివి నువ్వు.. నీతులు మాట్లాడుతవా? అసలు నీకు ఆ అర్హత ఉందారా రేవంత్?

రాష్ట్ర ప్రజల పరువును అంతర్జాతీయంగా తీసేసిన వ్యభిచారివి నువ్వు.. ఇప్పటివరకూ చేసిన తప్పును ఒప్పుకోవు. కనీసం ప్రజలకు క్షమాపణ కూడా చెప్పవు. పార్టీ మారినవ్ కదా. ఇప్పుడన్నా చంద్రబాబు పేరు చెప్పొచ్చు కదా. తోడు దొంగలు మీరు.. ఇన్నాళ్లూ దోచుకుతిని.. ఇప్పుడు కేసీఆర్ ను అంటే.. జనం ఊరుకుంటారనుకున్నవారా రేవంత్.. నీకు రోజులు దగ్గరపడ్డయ్. లెక్కపెట్టుకో.

Top