You are here
Home > Latest News > పల్స్ ఆఫ్ తెలంగాణ తప్పుడు ప్రచారం.

పల్స్ ఆఫ్ తెలంగాణ తప్పుడు ప్రచారం.

Spread the love

 

  • కడుపుకు అన్నం తింటున్నరా?? మూసీల మురికి తింటున్నరా?.
  • మరీ ఇంత విష ప్రచారం ఎందుకు??. ఎవరి మెప్పు పొందేందుకు?.
  • పల్స్ ఆఫ్ తెలంగాణ లాంటి లుచ్ఛాగాళ్లు.. ఈ భూమ్మీద మరెక్కడ ఉండరేమో.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శిస్తూ అడ్డగోలు పోస్టులు పెడుతున్న హౌవ్లేగాళ్లారా??. కొంచెం.. మనుషుల్లెక్క, మానవత్వంతో వ్యవహరించండి. సీఎం కేసీఆర్ నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్నప్పుడు చెప్పులు వేసుకున్నారని… మతి స్థిమితం లేని వాళ్లు కూడా చెప్పులిడుస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ.. కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించేటప్పుడు చెప్పులు ధరించడం జరిగింది. దానికి సంబంధించిన ఒరిజినల్ ఫోటో పైన చూపించాం. ఈ ఫోటో మార్ఫింగ్ చేసి.. జాతీయ జెండాకు ఇలా సెల్యూట్ చేస్తారా అంటూ పోస్టుల పెడుతున్నారు?. ఇది విష ప్రచారం అనకుండా ఏమనాలి?.

కేవలం.. కాంగ్రెస్ పార్టీకి భజన చేసే గ్రూపులు హస్తం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు, టీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయి. పల్స్ ఆఫ్ తెలంగాణ గ్రూపు నడిపేటోళ్లు,.. ఒక అమ్మకు, అబ్బకు పుట్టిన కొడుకులైతే.. ఇంత నీచంగా పోస్టులు పెట్టరు. రాజకీయ విమర్శలు చేయండి. కానీ.. సంబంధ లేని విషయాలను తీసుకొచ్చి.. పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసం. ఇదా ప్రజలు కోరుకునేది?. టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండటం.. ప్రభుత్వానికి ప్రజల అనుకూలత ఉండటం చూసి ఓర్వలేని కాంగ్రెస్ భజన పరులు నీచానికి దిగజారి పోస్టులు పెడుతున్నారు.

ప్రజల్ని మభ్య పెట్టాలని.. కాంగ్రెస్ ను గద్దెనెక్కించాలని ప్రయత్నిస్తున్న పల్స్ ఆఫ్ తెలంగాణ లాంటి గ్రూపులు పుట్టగొడుగుల్లా పుట్టికొచ్చినా.. కేసీఆర్ కాలికింద మట్టిని కూడా కదిలించలేవు. అరెయ్ హౌవ్లే గాళ్లారా?. మీ దిమాక్ సక్కగ పనిచేస్తే.. రాజకీయంగా ఢీ కొట్టి చూపెట్టండి. అంతేకాని.. మార్ఫింగ్ ఫోటోలతో గుంటనక్కల మాదిరి వ్యవహరించకండి. ప్రజలు మిమ్మల్ని హర్షించరు, విశ్వసించరు.

 

Top