You are here
Home > Inter National News > మార్కెటింగ్ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

మార్కెటింగ్ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

Spread the love

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త ..!!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల వేగం పెంచింది.

అన్నట్టుగానే ఒకదాని వెనక ఒకటి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ లు వస్తున్నాయి ..

ఇక ఉద్యోగాల జాతర షురువు అయినట్టే అని యువత సంబురంగా ఉంది

మార్కెటింగ్ శాఖలో 200ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్ కార్యదర్శి, 80 అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌వైజర్, 13 గ్రేడర్, 9 బిడ్ క్లర్క్, 60 జూనియర్ మార్కెట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Top