You are here
Home > Latest News > రేవంతూ.. ఆపు బాబూ నీ జోకులు!

రేవంతూ.. ఆపు బాబూ నీ జోకులు!

Spread the love

రోజుకో ఇల్లు.. పూటకో బేరం పెట్టే రాజకీయ వ్యభిచారి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ లో చేరిన దగ్గర్నుంచి.. నోరు బాగా వాడేస్తున్నాడు. వాడికి పనీ పాటా ఏం లేదనుకుంటా. ఎవరిని పడితే వాళ్లను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తూ.. అదే ప్రయత్నాల్లో జోకులు కూడా పేలుస్తున్నాడు. హై కోర్టు కోసం పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతుంటే.. దానికి సంబంధం లేని రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు.

అవును. పాలసీ ప్రకారం నిర్ణయాలుంటాయి. అప్పుడు.. కాంగ్రెస్ కంటే ముందే బీజేపీ నేతలు వెళ్లి మద్దతు అడగడం.. దళిత నేత పోటీలో ఉండడంతో.. మరో ఆలోచన లేకుండా టీఆర్ఎస్ నేతలు అప్పుడు మద్దతిచ్చారు. తర్వాత.. ఓడిపోతామని తెలిసి కూడా మీరాకుమార్ ను రంగంలోకి దింపి కాంగ్రెస్ నేతలే చేతులు కాల్చుకున్నారు. ఇక.. ఉప రాష్ట్రపతి అభ్యర్థి మన తెలుగువ్యక్తి.

అందుకే.. బీజేపీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రజల మనోభీష్టం ప్రకారం ముఖ్యమంత్రి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా.. బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థే గెలిచి ఉండేవారు. ఆ మాత్రం ఇంగితం లేకుండా మాట్లాడుతున్న రేవంత్ ను చూసి జోకర్ అనుకోవాలో లేదంటే రాజకీయ వ్యభిచారి అన్న పాత బిరుదుకే మనం పరిమితం కావాలో అర్థం కావడం లేదు.

ఇప్పుడు.. ఉమ్మడి హై కర్టు విభజన కోసం చిత్తశుద్ధితో పోరాడుతుంటే.. దానికి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకూ ముడిపెడుతున్నాడు.. రేవంత్ రెడ్డి. అందుకే.. వాడేం మాట్లాడినా.. జనం మాత్రం.. లైట్ తీసుకుంటున్నారు. ఎక్కడో ఏదో ఓ దుకాణం నడిపినట్టు మాట్లాడే రేవంత్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.

Top