You are here
Home > Latest News > లుచ్ఛా రేవంత్ కోసం.. బచ్చా ఉత్తమ్ ఆరాటం!

లుచ్ఛా రేవంత్ కోసం.. బచ్చా ఉత్తమ్ ఆరాటం!

Spread the love
  • – తప్పు చేసిన రాజకీయ వ్యభిచారికి అండగా పీసీసీ చీఫ్
  • – ఐటీ సోదాలు అధికారుల విధిగా గుర్తించని వైనం
  • – తప్పు చేయకుంటే భయం ఎందుకని నిలదీస్తున్న జనం

రాజకీయ వ్యభిచారి.. ఆర్థిక అక్రమార్కుడు రేవంత్ రెడ్డి విషయంలో… ఆయన వ్యాపారాల విషయంలో ఉన్నతాధికారులు సరిగానే స్పందిస్తున్నారుతమకు అందిన సమాచారం ప్రకారం తగిన రీతిలో రేవంత్ అక్రమాలపై ఆరా తీస్తున్నారుఇందులో తప్పులేవీ కనిపించకుంటే అధికారులే సైలెంట్ గా వెళ్లిపోతారుఅక్రమాలు తేలితే చట్టం ప్రకారం స్పందిస్తారుఒక్క రేవంత్ విషయంలో మాత్రమే కాదుఇతరుల విషయంలోనూ జరిగే తీరుతంతు ఇదే.

ఆ మాత్రం దానికే… ఏదో రాద్ధాంతం జరుగుతున్న… కాంగ్రెస్ కూసాలు కదిలిపోతున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడురాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ ఆస్తులపై సోదాలు చేస్తున్నారని అంటున్నాడుఅదే నిజమైతే… ఉత్తమ్ ఇంట్లో కూడా సోదాలు జరగాలికోమటిరెడ్డి ఇంట్లో సోదాలు జరగాలిసమస్త కాంగ్రెస్ నేతల ఇళ్లలో.. ఆఖరికి రాహుల్ గాంధీ ఇంట్లోనూ సోదాలు జరగాలికానీ… అలా జరగడం లేదేఅలాంటపుడు ఇది రాజకీయ కక్ష సాధింపు ఎలా అవుతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డికే తెలియాలి.

ఇక్కడ మరో విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందిఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రాజకీయ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందేఆ తర్వాత అంతా ఛీ కొడుతున్నా తాను మాత్రం దులుపుకొని పోయాడుఅప్పుడు ఈ కాంగ్రెస్ నేతలే రేవంత్ ను తీవ్రంగా విమర్శించారుతర్వాత.. తమ పార్టీలో చేర్చుకున్నారుఅప్పటినుంచి రేవంత్ ఓ పతివ్రత అన్నట్టుగా మాట్లాడుతున్నారుఈ ఒక్క ఉదాహరణ చాలు… కాంగ్రెస్ నేతల తీరు ఏంటో అర్థం చేసుకునేందుకు.

అందుకే… రేవంత్ లాంటి నేతలను జనం ఎప్పుడో బహిష్కరించారుఆయన్ను వెనకేసుకుని వస్తున్న ఉత్తమ్ లాంటి నేతలనుఆయన పార్టీని కూడా బహిష్కరించేందుకు మరోసారి సిద్ధమయ్యారు.

Top