You are here
Home > Latest News > విషాదంతో రాజకీయాలేంట్రా దౌర్భాగ్యుల్లారా?

విషాదంతో రాజకీయాలేంట్రా దౌర్భాగ్యుల్లారా?

Spread the love

 

  • – ప్రమాద బాధితులనూ విడిచిపెట్టని పువ్వు పుల్కాలు
  • – ప్రభుత్వం ఉన్నతంగా స్పందించినా రాజకీయం చేస్తున్న తీరు
  • – నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ హై కోర్టులో పిల్

రాష్ట్రంలో పువ్వు పార్టీ పుల్కాలు కామెడీ రాజకీయాలు చేస్తున్నారుకొండగట్టు ప్రమాదం జరిగి చాలా రోజులవుతున్నా… అప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం ఉన్నత స్థాయిలో స్పందించినా… నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కోర్టు తలుపులు తట్టారుబాధితులకు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ హై కోర్టులో.. పువ్వు పుల్కా ఇంద్రసేనారెడ్డి పిల్ దాఖలు చేశారువిచారణార్హం కూడా కాని పిటిషన్ వేసి జనాల ముందు నవ్వులపాలయ్యారు.

తమకు నిజంగానే తగినంత వైద్య సేవలు అందకపోయి ఉంటే… బాధితులు ఇన్నాళ్లూ ఆగేవారేనాఈ మాత్రం కూడా లాజిక్ తెలుసుకోలేని ఇంద్రసేనారెడ్డిని పుల్కా అనకుంటే ఇంకేమని అంటాంఅంతే కాదుప్రమాదం జరిగి చాలా రోజులైంది కదామరి ఇప్పుడే ఆయన ఎందుకు ఈ విషయం మీద రాజకీయం చేస్తున్నారుకోర్టులో ఎందుకు పిల్ వేశారుఅన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

దీనికి కేవలం… రాజకీయ ప్రయోజనాలే తప్ప మరెలాంటి కారణం లేదని కూడా తేలిపోతోందిఎందుకంటే… పిల్ లో ఆయన చెప్పిన విషయాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలిసినవేఅంతే కాక.. కొండగట్టు ప్రమాద బాధితుల్లో.. మృతుల కుటుంబాలకు లక్షల సహాయాన్నిఅత్యున్నత స్థాయి వైద్యాన్ని అందించిన ప్రభుత్వ చర్యలు కూడా అందరికీ తెలిసినవేఇంత జరిగినా… ఏమీ జరగలేదని చెప్పేందుకు అసలు బీజేపీ నేతలకు నోరెలా వచ్చిందో మరి.

ఇట్లాంటి పనికిమాలిన చర్యలే.. ఆ పార్టీ పుట్టి ముంచుతున్నాయిఉన్న ఐదు సీట్లు కూడా పోగొట్టుకునే దాఖలాలు కనిపిస్తున్నాయిఇలాంటి వారిని నమ్మేకంటే… జన సంక్షేమ మార్గంలో టీఆర్ఎస్ అందిస్తున్న పాలనకు… బ్రహ్మరథం పట్టడం మేలని ప్రజలు భావిస్తున్నట్టుగా కూడా బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి.

Top