You are here
Home > Latest News > రఘునందన్ నీకు వార్డ్ మెంబెర్ గా గెలిచేంత సీన్ కూడా లేదు. 

రఘునందన్ నీకు వార్డ్ మెంబెర్ గా గెలిచేంత సీన్ కూడా లేదు. 

Spread the love
  • రఘునందన్ నీకు వార్డ్ మెంబెర్ గా గెలిచేంత సీన్ కూడా లేదు. 
  • నీ మాటలు బాబు మోహన్ కి ఎక్కువ బ్రహ్మానందంకి తక్కువలా ఉన్నాయి. 
  • స్వంత డబ్బా కొట్టుకొంటూ బఫున్ లా కామెడీ చేయడంలో నీ తరువాతే ఎవరైనా అని మరోసారి రుజువు చేశావు రఘునందన్. 
  • మెదక్ లో మోడీ,అమిత్ షా లకు కూడా డిపాజిట్లు రావు
కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో అలాగే బుడ్డ లీడర్లకి టీవీలో మాట్లాడే ఛాన్స్ వస్తే అలాగే ఉంటుంది. ఆ కోవలోకే వస్తాడు బిజెపి నాయకుడు గా చెప్పుకునే బుడ్డ లీడర్ రఘునందన్.వీని పేరు చెప్తేనే ప్రజలకు ఎవరికి తెలియదు,అటువంటిది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసి మెదక్ పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలుస్తానని బడాయిలు మహా న్యూస్ వేదికగా చెబుతున్నాడు.వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని దద్దమ్మగాడు ఏకంగా పార్లమెంటు సభ్యునిగా గెలుస్తానని పిచ్చి శపదాలు చేస్తున్నాడు.మా న్యూస్ ఛానల్ ద్వారా కామెడీ చేసిన వీన్ని చూసి, వీడి ముఖం బాబు మోహన్ కి ఎక్కువ బ్రహ్మానందం కి తక్కువగా ఉందని ప్రజలు ఉన్నారు.
మెదక్ పార్లమెంటు నియోజకవర్గం అనేది టిఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటిది. గడిచిన పార్లమెంట్ ఎలక్షన్ లో దేశంలోనే కనివిని ఎరుగని రీతిలో మూడు లక్షల పైచిలుకు ఓట్లతో టిఆర్ఎస్ అభ్యర్థి గెలవడం జరిగింది. అటువంటి పార్లమెంట్ స్థానాన్ని పట్టుకొని అపహాస్యం చేసే విధంగా ఈ బుడెన్ ఖాన్ గాడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం పట్ల ప్రజలు,వీని అజ్ఞానం చూసి నవ్వుతున్నారు.ఈ హౌలేగాడు కాదు కదా స్వయంగా బిజెపి ప్రధానమంత్రి, హోంమంత్రి అయిన నరేంద్ర మోడీ,అమిత్ షా లు వచ్చిన మెదక్ పార్లమెంట్ స్థానంలో డిపాజిట్లు కూడా రావు అని ప్రజలు గట్టిగా చెబుతున్నారు.
అయినా స్వంత డబ్బా కొట్టుకొంటూ పిచ్చివాగుడు మాట్లాడే రఘునందన్ లాంటి వాన్ని టీవీలో మాట్లాడించే ప్రయత్నం చేసిన మహా న్యూస్ వాళ్లని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.చిల్లర మల్లర ఉపన్యాసాలు చేసే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు వచ్చినా మెదక్ పార్లమెంట్ స్థానం లోనే కాదు  తెలంగాణలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు.మొన్న ఏదో పీకుతారు కదా అని నలుగురు బీజేపీ ఎంపీలను పార్లమెంటుకు పంపితే బడ్జెట్లో గట్టి మొండిచేయి ఇచ్చారు కదా తెలంగాణలో ఇంకా ఏ ముఖం పెట్టుకుని పోటీ చేస్తామని చెబుతున్నారు.మీ బతుకులు తగలెయ్య.
Top