You are here
Home > Technology

వాళ్లంతా నీకు చెప్పే చనిపోయారా.. శ్రవణ్?

వాళ్లంతా నీకు చెప్పే చనిపోయారా.. శ్రవణ్? - మూడేళ్లలో కరోనా మరణాల సరాసరి ఏంటి శ్రవణ్? - నీ తప్పుడు కూతలకు వెలుగు రాతలు కూడానా.. - సిగ్గు తెచ్చుకోండ్రా బాబూ.. మీ తప్పుడు ప్రచారాలకు హోదా ఏమో ఏఐసీసీ అధికార ప్రతినిధి. చేసేవేమో తప్పుడు ప్రచారాలు. ఛీ. కాస్తయినా సిగ్గుండాలి దాసోజు శ్రవణ్ లాంటి జనాలకు.. ఆయన కూతలను వార్తలుగా రాసే వెలుగు లాంటి పత్రికలకు. వీళ్ల అవగాహన రాహిత్యం ఏ స్థాయిలో ఉందో

దుబ్బాక ప్రజలను ప్ర‌లోభ‌ పెట్టాలని నీచపు ఎత్తుగడలు…

దుబ్బాక ప్రజలను ప్ర‌లోభ‌ పెట్టాలని నీచపు ఎత్తుగడలు... పిచ్చి బ‌త్తాయిల ప్రయత్నాలను తిప్పికొట్టిన తెలంగాణ పోలీసులు... పోలీసుల పైకి గుండాయిజానికి దిగిన‌ భాజపా కార్యకర్తలు...   దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమికి ఖాయం తెలిసి భారతీయ జనతా పార్టీ నక్కజిత్తులు దిగుతుంది. ఓటర్లను డబ్బులు పంచి పెట్టాలని అక్ర‌మ డ‌బ్బు నోట్ల‌ కట్టలను సిద్ధం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో నోట్ల కట్టలు పెద్ద‌యెత్తున‌వెలుగులోకి చూశాయి.

బీజేపీలో చేరిన వారికి మైండ్​ దొబ్బుతుందో లేక మైండ్​ దొబ్బాకే బీజేపీలో చేరుతారో అర్థం కాదు.

      బాబూ మోహన్​.. బడా చోర్​! దుబ్బాకలో దుష్ప్రచారం బీజేపీలో చేరిన వారికి మైండ్​ దొబ్బుతుందో లేక మైండ్​ దొబ్బాకే బీజేపీలో చేరుతారో అర్థం కాదు.   బీజేపీ నాయకుడు బాబూ మోహన్​ సినిమాలోనే కాదు నిజజీవితంలోనూ కమెడియన్​గా మారాడు. దుబ్బాకలో టీఆర్ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాత గెలిస్తే మంత్రి హరీశ్ రావే పెత్తనం చేస్తాడని చీప్​గా మాట్లాడాడు. మనోడికి మోకాలులో కూడా మెదడు లేదని అర్థమైంది.  సీఎం కేసీఆర్ ఆమెను

పత్రికా స్వేచ్ఛ గురించి బిజెపి మాట్లాడడం విడ్డూరమే…

పత్రికా స్వేచ్ఛ గురించి బిజెపి మాట్లాడడం విడ్డూరమే... ఆరేళ్లలో ఒక్క ప్రెస్మీట్ కూడా ఎదుర్కొలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాంటి వారు ఎవ‌రూ ఉండ‌రు... కొంతమంది జర్నలిస్టులు కావాలని తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, ప్రతిపక్షాలకు అమ్ముడుపోయారు... అలాంటి వారిని ఏరిపారేసినా త‌ప్పులేదు... పత్రికా స్వేచ్ఛ గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఆరేళ్ల కిందట మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా పత్రికల గొంతు నొక్కారు

రెవె‘న్యూ’ చట్టం.. ప్రజల్లో అంతులేని సంతోషం

రెవె‘న్యూ’ చట్టం.. ప్రజల్లో అంతులేని సంతోషం ట్రాక్టర్లతో ర్యాలీలు.. రైతుల హర్షాతిరేకాలు దేశానికే దిక్సూచీగా నిలుస్తుందని ప్రశంసలు ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు రెవెన్యూ చట్టం రూపు రేఖలు మారి.. త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఇందులో ఉన్న ప్రత్యేకతలు చూసి.. యావత్ దేశం ఆశ్చర్యపోతోంది. అవినీతిని సమూలంగా నిర్మూలించే దిశగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయబోతున్న విధానాలు తెలుసుకుని.. ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగం మురిసిపోతోంది. అన్నదాతలకు అండగా నిలవనున్న ఈ చట్టంతో.. ఇకపై

సెక్రటేరియట్.. సీఎం సొంత భవనం కాదు మంద కృష్ణా!

సెక్రటేరియట్.. సీఎం సొంత భవనం కాదు మంద కృష్ణా! వాస్తవాలు గ్రహించి మాట్లాడితేనే మంద కృష్ణ స్థాయికి గౌరవం గల్లీ లీడర్ లా మాట్లాడి.. అభూతకల్పనలు సృష్టిస్తే ఆయనకే చెడ్డపేరు ఆలోచించి మాట్లాడు.. అంటూ సలహా ఇస్తున్న దళితులు ఇన్నాళ్లూ మంద కృష్ణ మాదిగ అంటే ఓ గౌరవం ఉండేది. ఓ సామాజిక వర్గాన్ని దగ్గరికి చేర్చడం.. వారికి గొంతుకై నిలవడం.. వారి ప్రయోజనానికి జాతీయ స్థాయిలో పోరాటం సలపడం అన్నది..

కరోనా రాష్ట్రంలో కంట్రోల్ లోనే ఉంది.

కరోనా రాష్ట్రంలో కంట్రోల్ లోనే ఉంది. దేశంలో కరోనా ఏమైనా తగ్గిందా తెలంగాణలో తగ్గడానికి.. కట్టడిలో లోపాలు గుణపాఠాలు నేర్వని సర్కారా??. తెలంగాణ మీద ఆంధ్రా జ్యోతికి ఎందుకు ఇంత అక్కసు. ఏపీలో 4లక్షల కేసులు దాటాయి.. మరి దానిమీద రాయరేం. జగన్ గెస్ట్ హౌస్ కు పిలిచి బెల్టు దెబ్బలు రుచి చూపిస్తాడని భయమా?. ఆంధ్రా జ్యోతి పత్రిక తెలంగాణ  అంటే నిలువెల్లా విషం చిమ్ముతుంది. కరోనాపై విషపు

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్​ని అరెస్టు చేయాలి…

  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్​ని అరెస్టు చేయాలి... గుడి, మసీదు కట్టించడానికి ప్రభుత్వం రెడీ దీనిపై రోత రాజకీయం చేస్తున్న కాంగ్రెస్​ కాంగ్రెస్​ ఎంతటి పాపిష్టి పార్టీ అంటే ఆఖరికి దేవుళ్లనూ, మతాలనూ తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది. తన రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్​ను తిట్టడానికి దేవుడినీ లాగుతుంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారా ? అనే భయం జంకు రవ్వంత కూడా ఉండదు. సోకాల్డ్​ లీడర్​ రేవంత్​

బీజేపీ బాధ.. వెలుగు, వీ6 బాధ అందుకే కోర్టుల్లో పిటిషన్లు

బీజేపీ బాధ.. వెలుగు, వీ6 బాధ అందుకే కోర్టుల్లో పిటిషన్లు హైకోర్టు నిజంగా ఏం చెప్పిందో తెలియదు కానీ వెలుగు పత్రికలో మంగళవారం విచిత్రమైన స్టోరీ కనిపించింది. పత్రికా వ్యవస్థకు ఇంత అన్యాయం జరుగుతున్నదా అని కోర్టు ఆశ్చర్యపోయిందట!! వీళ్లు దాఖలు చేసిన పిటిషన్​ చాలా అరుదైనదని,రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక  హక్కుల ఉల్లంఘనతో  ముడిపడిన పత్రికా స్వేచ్ఛకు చెందిన కేసు అన్నదట. ఈ కేసుపై ఓపెన్ కో ర్టులో మరింత

తీస్మార్ ఖాన్ వచ్చిండయ్యా?.

  తీస్మార్ ఖాన్ వచ్చిండయ్యా?. చట్టాలు, కోర్టులు అన్నీ ఈ బుడ్డరఖానే ఇగ. క్యాచ్ మెంట్ ఏరియాలో బిల్డింగ్ కడితే జైలుకేనట. కొత్త సెక్రటేరియేట్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలివి?. ప్రభుత్వం ఏమీ కొత్తగా కట్టడం లేదు మోతుబరి. పాతవాటి స్థానంలో.. అదే సామర్థ్యంతో పున:నిర్మాణం చేస్తోంది. కొత్త సెక్రటేరియేట్ కట్టడం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వ్యతిరేకమని అపరమేధావి రేవంతుడు మాట్లాడుతుండు. కాళేశ్వరం కట్టే సమయంలో కూడా ప్రాజెక్టులు, కాలువలకు

Top