You are here
Home > Technology (Page 2)

ఉమా మాధవరెడ్డి గారూ! కేసీఆర్ ను, దూషిస్తే ఏమొస్తుంది?కృతం కర్మ శుభాశుభం.

ఉమా మాధవ రెడ్డి గారూ,ఇప్పుడు మీ వంతు వచ్చినట్టు కనిపిస్తున్నది కేసీఆర్ ను తిట్టడానికి.ఏమిటీ? తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయి లాగా కనిపిస్తున్నదా?కరెక్ట్ మీకు అలాగే కనిపిస్తుంది.అలా కనిపించకుంటేనే ఆశ్చర్యపోవాలి.అవును కేసీఆర్ కు తెలంగాణా అన్నా తెలంగాణ ప్రజలన్నా,తెలంగాణ ప్రాంతం అన్నా పిచ్చి అభిమానం,అందుకే తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను,వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని దోపిడీని చూసి చలించిపోయి,ఒక మాహోద్యమాన్నే నడిపాడు,తెలంగాణను వలస పాలన నుండి విముక్తి కలిగించాడు.ఇది మీలాంటి

హన్మంతూ నీకు పదవి లేదు.చెప్పుకోదగ్గ పనులేవీ లేవు.ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అంత సీన్ లేదు.

హన్మంతూ నీకు పదవి లేదు.చెప్పుకోదగ్గ పనులేవీ లేవు.ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అంత సీన్ లేదు. కాలం కలిసివస్తే మరోసారి రాజ్యసభ సీట్ రావొచ్చు,దానికి హై కామాండ్ దయాదాక్షిణ్యాలు అవసరం. వాళ్ళను మెప్పించడానికి,వాళ్ళ దృష్టిలో పడడానికి పడరాని పాట్లు పడుతున్నావు. ఏదో ఒకటి చేసి మీడియా లో ఉండే ప్రయత్నం చేస్తున్నావు.నీవల్ల ఏమీ కాదు,ఊదు కాలదు,పీరి లేవదు.కాని ఏదో చేసేస్తున్నట్టు బిల్డప్ లు ఇచ్చి,రెండో రోజు పేపర్ లో

పొన్నంప్రభాకర్ కామెడి చేస్తున్నడని నవ్వుకుంటున్రు ..

సింగరేణి కార్మికుల మీద కపట ప్రేమను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్. పొన్నం కామెడీ చేయకు.ఏ పార్టీ అయినా వోట్ల కొరకే ప్రయత్నం చేస్తుంది.మీరు చేసేదేమిటి?సంఘ సేవనా?మీకు వోట్లు అవసరం లేదా?అయితే మీకు కేసీఆర్ కు చాలా తేడా ఉన్నది.ఆయన కు వోట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది,దురదృష్టవశాత్తు అది మీకు లేదు.ఉద్యమ సమయంలో ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించిన సింగరేణి  కార్మికుల ఋణం తీసుకుంటున్నాడు కేసీఆర్.ఉద్యమం లో వాళ్ళ పాత్ర వెలకట్టలేనిది,సింగరేణి కార్మికుల

సింగరేణి ఎన్నికలు – అబధ్రతా భావనలో విపక్షాలు.

మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు,లేదా జీవన్మరణ సమస్య వచ్చినప్పుడు,లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అది అతని అసలు స్వభావం,అది అతని నిజ స్వరూపం అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు.సిద్ధాంతాలు,రాద్ధాంతాలు,ప్రవచనాలు,వాదాలు,లాజిక్కులు, కుల,మత దురభిమానం ఇవన్నీ అన్ని సవ్యంగా ఉన్నప్పుడే వల్లెస్తాడు.ఒక్కసారి అనుకోని దుర్ఘటన సంభవించినప్పుడు మాత్రం ఇవేవీ గుర్తుకు రావు.నేను చచ్చిపోయినా పర్వాలేదు,నాకులం వాడి రక్తమే నాకు ఎక్కించండి,నా మతం వాడికి సంభందించిన కిడ్నీ మాత్రమే నాకు ట్రాన్స్ ప్లాంట్

నన్ను ఎదుర్కోలేని శక్తులే కేసులు వేశాయి-చెన్నమనేని

నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని శక్తులే… నాపై ఏడు కేసులు వేసి… నా జన్మభూమి పౌరసత్వాన్ని వివాదం చేసి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆరోపించారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్… ఆయన పౌరసత్వం చెల్లదంటూ కేంద్రం హోంశాఖ ధృవీకరించిన నేపథ్యంలో దీనిపై స్పందించిన చెన్నమనేని… ఈ రోజు తనపై వచ్చిన మొదటిదశ నిర్ణయాన్ని మళ్లీ రివిజన్ ద్వారా ప్రశ్నించే హక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటానన్నారు. నాకు అవకాశం ఉన్నంతకాలం ప్రజలకు, నా మాత్రుభూమికి సేవచేస్తానని స్పష్టం

Top