You are here
Home > Telangana

లక్ష్మణ్… ఈ ప్రశ్నలకు జవాబు చెప్తారా?

  - ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో లక్ష్మణ్ అతి విశ్వాసం - 5 సీట్లలో కూడా గెలుస్తారో లేదో చెప్పలేని స్థితి - బలమే లేకున్నా… ప్రగల్భాలు పలుకుతున్న తీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతోంది. ఉన్న 5 సీట్లలో అయినా గెలుస్తారో కూడా స్పష్టంగా చెప్పలేని ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచి తీరుతామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆంధ్రజ్యోతి అనే పచ్చ పత్రిక చేసిన ఇంటర్వ్యూలో అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ టీఆర్ఎస్ పై అవాకులు

భట్టీ… మతి ఉండే మాట్లాడుతున్నావా?

  - తెలంగాణను కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని ప్రగల్భాలు - టీఆర్ఎస్ పోరాటాన్ని మరుగున పడేసే యత్నం - ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే అక్కసు చూపుతున్న నేతలు ఓ వైపు ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. మరోవైపు పథకాలు శరవేగంగా పేదలకు అందుతున్నాయి. సంక్షేమ రంగంలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రం ఎదుగుతోంది. ఇవన్నీ తట్టుకోలేకే కాంగ్రెస్ నేతలు కుట్రలు మొదలు పెట్టారు. వాటిని తీవ్రం చేశారు. అందుకే… ప్రజా సంక్షేమం కోసం తెగించిన రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల

టీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్న కోరా!!

  - ఎన్నికలకు ముందే ఖాయమైన టీఆర్ఎస్ గెలుపు - సర్వేలు చెబుతున్న సత్యంపై కోదండరాం కినుకు - పొత్తులతో ఏదో సాధిస్తామంటూ అతి విశ్వాసం తెలంగాణ జన సమితి నాయకుడు కోదండరాం ఆశలు, ఆలోచనలు హద్దులు మీరుతున్నాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ దే గెలుపు అని సర్వేలు కోడై కూస్తుంటే… ఆయనలో ఆందోళన పెరుగుతోందని.. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని స్పష్టమవుతోంది. సర్వేలన్నీ రాజకీయ ప్రచార అస్త్రాలుగా మారిపోతున్నాయని కోరా చెబుతున్న తీరు..

తెర తీసింది కాంగ్రెస్.. మరో కుట్రకు!

- తప్పుడు ప్రచారాలతో ఎన్నికలకు కారణమైన కాంగ్రెస్ - ఆ ఎన్నికలను ఇప్పుడు వాయిదా వేయించే కుట్ర - మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు పన్నాగాలు కాంగ్రెస్ నేతల కుట్ర కోణం మరోసారి బయటపడింది. ఆ పార్టీ దిగజారిన రాజకీయ విలువలు జనం తెలుసుకునేందుకు మరో అవకాశం ఏర్పడింది. ఇప్పటికే హై కోర్టులో పిటిషన్ వేసి భంగపాటుకు గురైన కాంగ్రెస్ పార్టీ… ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను ఎలాగైనా నిలువరించేందుకు కొత్త కుట్ర

 బ్రీఫింగ్ రజ్వీలా వ్యవహరిస్తున్న బాబు!

  - కేసీఆర్ ను విమర్శిస్తూ బాబును మరుస్తున్న తమ్ముళ్లు - తెలంగాణ తమ్ముళ్లకు కుట్రలను బ్రీఫుతున్న బాబు - అడ్డంగా బలైపోతున్న తెలుగుదేశం శ్రేణులు చేజేతులా పార్టీని ఎలా సర్వ నాశనం చేసుకోవాలి? అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ జనంలో ఎలా పరువు పోగొట్టుకోవాలి? తమ అధినేత చేసిన తప్పును కప్పిపుచ్చుతూ… ఎదుటి వారిని ఎలా విమర్శించాలి? ఓవరాల్ గా చెప్పాలంటే సిగ్గూ ఎగ్గూ లేని రాజకీయాలు ఎలా చేయాలి? వీటికి సమాధానం

రాజాసింగ్… జోకులు ఆపు ప్లీజ్!!

  - పోలీసు కేసుతో ఉలిక్కిపడిన బీజేపీ నేత రాజాసింగ్ - కేసీఆర్ లోకి రజాకార్ల ఆత్మ వెళ్లిందంటూ కూతలు - చేసిన తప్పునకు వివరణ ఇచ్చుకోలేని అసమర్థత రాజాసింగ్. ఎప్పుడు బీజేపీలో ఉంటారు…ఎప్పుడు ఉండరో అర్థం కాదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం పట్టుబట్టి… పార్టీకి రాజీనామా చేసిన ఆయన… హఠాత్తుగా ఎన్నికల వేళ కావడంతో సీన్ లోకి వచ్చేశారు. బీజేపీ తరఫున మరోసారి గోషామహల్ నుంచే పోటీ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతే కాదు.

తెలంగాణపై చంద్రబాబు మరో కుట్ర!

- ఎన్నికల ప్రక్రియను కలుషితం చేస్తున్న తమ్ముళ్లు - డబ్బుల మూటలను రాష్ట్రానికి పంపిస్తున్నట్టు వార్తలు - రాష్ట్రంలో ఏపీ పోలీసులు తిరగడంపై అనుమానాలు తెలుగుదేశం పార్టీ అధినేత, అపర మేధావి అని తనకు తాను చెప్పుకు తిరిగే చంద్రబాబుతో తెలంగాణకు ఒరిగేదేం లేదని.. ఆయన ఉంటే కుట్రలు తప్ప మరేం కావనే మనం తరిమి కొట్టాం. రాష్ట్రంలో చోటు కూడా లేకుండా చేశాం. ఓటుకు నోటు కేసులో బయటపడిన ఆయన బ్రీఫింగ్ దందాను

రాజకీయ రంకుకు అలవాటు పడిపోయిన టీడీపీ

- ఏపీలో కాంగ్రెస్ కు వ్యతిరేకం.. ఇక్కడ మాత్రం మిత్రపక్షం! - అధినేత చంద్రబాబు తీరును ఏపీ నేతలు నిలదీయలేని స్థితి - చేతగాని బాబు చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయిన తమ్ముళ్లు తెలుగు తమ్ముళ్లు చేతగాని దద్దమ్మలుగా మిగిలిపోయేట్టే కనిపిస్తున్నారు. ఎందుకూ కొరగాని రాజకీయాలు చేస్తున్న అధినేత చంద్రబాబు తీరును ఎటూ అర్థం చేసుకోలేక… కనీసం నిలదీయనూ లేక… వాళ్లు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ ను శత్రువుగా చూస్తున్న

కేసులకు భయపడుతున్న కాంగ్రెస్ నేతలు!

 జగ్గారెడ్డిపై కేసుతో హస్తం శ్రేణుల్లో కలవరం రంగు బయటపడడంతో కప్పిపుచ్చుకుంటున్న తీరు ప్రజలు ఛీ కొడుతున్నా… సమర్థించుకుంటున్న నేతలు కాంగ్రెస్ నేతల్లో కేసుల భయం కొట్టొచ్చినట్టు బయటపడుతోంది. జగ్గారెడ్డిపై నమోదైన అక్రమ రవాణా కేసుతో కాంగ్రెస్ కూసాలు కదులుతున్నాయి. ఎలా బయటపడాలో అర్థం కాక.. గండం నుంచి ఎలా గట్టెక్కాలో పాలుపోక… టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముందుగా కేసీఆర్, హరీష్ రావును

కేసీఆర్ కు తిరుగులేదు… టీఆర్ఎస్ కు ఎదురు లేదు!

- టీవీ5 సర్వేలో టీఆర్ఎస్ కు ప్రజల బ్రహ్మరథం - 52 శాతానికి పైగా టీఆర్ఎస్ కే పడనున్న ఓట్లు - కేసీఆర్ నాయకత్వంపై జనంలో పెరిగిన విశ్వాసం ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ… టీఆర్ఎస్ పై రాష్ట్ర ఓటర్లలో నమ్మకం మరింత పెరుగుతోంది. రోజురోజుకూ కేసీఆర్ పాపులారిటీకి తగినట్టుగా… టీఆర్ఎస్ ప్రజాదరణ కూడా రెట్టింపు అవుతోంది. ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారు? అన్న ప్రశ్నకు రాష్ట్రవ్యాప్తంగా జనాలు టీఆర్ఎస్

Top