You are here
Home > Telangana (Page 2)

అందరికీ ఆరోగ్యం.. అదే కేసీఆర్ మార్గం

అందరికీ ఆరోగ్యం.. అదే కేసీఆర్ మార్గం ఇన్నాళ్లూ ప్రభుత్వ హాస్పిటళ్లంటే.. అపరిశుభ్రత.. నిర్లక్ష్యం.. చావు తప్ప మరో మాట వినిపించదు.. సరైన వైద్యం అందదు. అన్న మాటలే వినిపించేవి. కానీ.. ఆ మాటల నుంచి.. ఆ అభిప్రాయాల నుంచి పరిస్థితులను మార్చేసి.. జనాన్ని నేను పోత బిడ్డో సర్కారు దవాఖాను అనేలా చేయడంలో.. కేసీఆర్ సర్కార్ విజయవంతం అయ్యింది. ముందుగా.. ప్రభుత్వ హాస్పిటళ్లలో సిబ్బంది పనితీరు మార్చేలా చేసి.. వారితో అద్భుత

 చెప్తున్నారు.. చేసి చూపిస్తున్నారు!

  ఇదీ.. మాట నిలబెట్టుకోవడం అంటె. ఇదీ.. పాలన చేసే విధానం అంటె. ఎన్నికల్లో హామీలు ఇవ్వడమే కాదు.. వాటిని ఎలా అమలు చేసి చూపడం అనేది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే సాధ్యమవుతోంది. ఇచ్చిన హామీలు తీర్చకుంటే.. మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని చెప్పిన ఏకైన ముఖ్యమంత్రి మన కేసీఆర్. అందుకే.. ఆయన అడుగుజాడల్లో.. మార్గదర్శకత్వంలో.. రాష్ట్ర సంక్షేమ రంగం పరుగులు పెడుతోంది. అన్ని వర్గాల ప్రజలకు.. అభివృద్ధి

 రైతు బాంధవుడు.. దేశానికి ఆదర్శప్రాయుడు!

  మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు.. జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. ఇప్పటికే.. పాలన పరంగా.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి.. దేశానికే అత్యంతక కీలకమైన వ్యవసాయ రంగంలో కూడా.. తన ప్రతిభను చాటుకున్నరు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి.. పంటరుణాల మాఫీతో మొదలు పెట్టి.. ఇప్పుడు.. పంటల పెట్టుబడికి ఆర్థిక సహాయ పథకం వరకూ.. సంచలన రీతిలో వ్యవసాయాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రిని చూసి.. మన రాష్ట్ర

మనసున్న నేత!

  కేసీఆర్ ఎన్నడూ నియంత కాదు. ఆయన మనసున్న నేత. పేదలకు ఏది అవసరమో.. ఎంత అవసరమో గుర్తించగలిగే ముందు చూపున్న నేత. దేశంలో గుణాత్మక మార్పు కోసం.. మరోసారి ప్రాణ త్యాగినికి కూడా సిద్ధపడేంత తెగువ ఉన్న నేత. అలాంటి నాయకుడిని.. నియంత అంటూ.. తప్పుడు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు వారు చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు.. తెలంగాణకు

చింత చచ్చినా పులుపు చావని హన్మంతన్న!!

  - పార్టీ అవమానిస్తున్నా… పట్టించుకోని నాయకుడు - కేడర్ వీడిపోతున్నా.. కాంగ్రెస్ కోసమే అడ్డగోలు మాటలు - ఓడిపోతామని తెలిసినా.. అబద్ధాల ప్రచారాలు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావుకు ఆ మధ్య ఘోర పరాభవం ఎదురైంది. మేనిఫెస్టో కమిటీలని అవనీ, ఇవనీ ఏర్పాటు చేసినా కూడా ఆయనకు అధిష్టానం ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో.. కొన్నాళ్లపాటు అలకబూనిన ఆయనకు ప్రచార బాధ్యతలు అప్పగించి ఊరడించింది కాంగ్రెస్ పార్టీ. ఇంతగా

భట్టీ… ఇది కాంగ్రెస్ దొంగలు, జనాల మధ్య పోరాటం!!

  - తప్పుడు కూతలు కూస్తే అన్నీ నిజాలు అయిపోతాయా? - తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కుట్రలు నిజం కాదా? - వందల మంది బలిదానాలు తీసుకున్నది కాంగ్రెస్ కాదా? ప్రచారంలో అబద్ధాలు చెబితే.. జనం నిజమని నమ్మేస్తారని కాంగ్రెస్ నేతలు భ్రమ పడుతున్నారు. కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకుని.. టీఆర్ఎస్ పాలనను విమర్శిస్తేనే తమకు గుర్తింపు వస్తుందని కలలు కంటున్నారు. వద్దురా బాబూ.. ఈ తప్పుడు ప్రచారాలు అంటూ

గద్దర్ కు సోకిన కాంగ్రెస్ గాలి!

  - మావోయిస్టుల పోరాటాన్ని అగౌరవపరిచిన గద్దర్ - అమరుల ఆత్మలు ఘోషించేలా ప్రజా గాయకుడి వ్యవహారం - వందల మందిని బలి తీసుకున్న పార్టీకి మద్దతుగా నిర్ణయం గద్దరన్నా.. ఇది న్యాయమేనా? ఏ పార్టీలో చేరను.. ఏ పార్టీకి చెందను.. స్వతంత్రంగా ఉంటా అని చెబుతున్నావ్. మరి.. తెలంగాణ ఏర్పాటు కోసం ఏండ్లకు ఏండ్లు జనాన్ని చిత్రహింసలు పెట్టిన పార్టీ.. వందల మందిని బలి తీసుకున్న పార్టీకి అనుకూలంగా ఎట్ల

ఉత్తర కుమారా… ఓటమికి సిద్ధపడు!

  - డిసెంబర్ 12న ప్రభుత్వం కాదు.. ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయండి - కాంగ్రెస్ కు అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా లేని ప్రజలు - కేసీఆర్ వైపే పడుతున్న రాష్ట్ర ప్రజల అడుగులు డిసెంబర్ 7న ఎన్నికలు.. 11న ఫలితాలు.. 12న ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అని కాంగ్రెస్ నేత, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు. అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని జనాన్ని మాయ

ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు?

  - అధికారంలోకి వస్తే మైనారిటీలకు న్యాయం చేస్తారట - ఉన్నప్పుడు పాతబస్తీ గల్లీని కూడా మార్చలేకపోయిన చరిత్ర - ఎన్నికలు రాగానే మైనారిటీలు గుర్తుకొచ్చిన వైనం అధికారంలో దశాబ్దాల పాటు ఉన్నారు. అయినా కూడా ఏమీ చేయలేకపోయారు. మజ్లిస్ తో ఏళ్లకు ఏళ్లు పొత్తు పెట్టుకుని రాజకీయం చేశారు. అయినా అభివృద్ధి సాధించలేకపోయారు. ఇప్పుడేమో.. మైనారిటీలారా మాకు అధికారం ఇవ్వండి.. అలా చేస్తే మీకు మంచి చేస్తాం అని సుద్దులు

పేర్లు మార్చేస్తే.. ఫలితాలు తారుమారవుతాయా?

  - ఎన్డీటీవీ ఫలితాలు చూడలేదా కాంగ్రెస్ నేతలారా? - టీఆర్ఎస్ పేరు ఉన్న స్థానంలో మీ పేరు పెట్టుకుంటారా? - తప్పుడు ప్రచారాలు చేయడానికి సిగ్గు లేదా? కాంగ్రెస్ నేతలారా? మీకు తప్పుడు ప్రచారాలు చేసేందుకు సిగ్గు లేదని జనానికి అర్థమైపోతోంది. రోజురోజుకూ దిగజారుతున్న మీ తీరును రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం సులువగానే అర్థం చేసుకుంటోంది. మీ కాష్టాన్ని మీరే అంటించుకోవద్దురా బాబూ అంటుంటే.. పట్టించుకోని కాంగ్రెస్ నేతలు.. తమను

Top