You are here
Home > Digital Telangana

అభివృద్ధిని ఓర్వలేకపోతున్న కాంగ్రెస్!

మల్లి షురువుఅయినాయి కాంగ్రెస్ కుట్రలు .. తెలంగాణా ప్రభుత్వం అభివ్రుద్దిలో దూసుకు పోతుంటే ఓర్వలేక అబద్ధాలను ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక ప్రజా క్షేత్రంలో మాకు నూకలు చెల్లినాయి అని గ్రహించే ఈ దుష్టమాటలు మాటలు .... వాస్తవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వక్రీకరిస్తున్నారని గొంతు చించుకుంటున్న దాసోజు శ్రవణ్.. అవాస్తవాలు ఏంటో కూడా చెబితే జనం కూడా సంతోషిస్తారు. రాష్ట్రం ఏర్పడే నాటికి అరవై వేల కోట్ల రూపాయల

Top