You are here
Home > Inter National News

పిచ్చోడి చేతిలో రాయిలా పాలన జరిగింది కాంగ్రెస్ హయాంలోనే షబ్బీర్

  తెలంగాణలో అధికారం లేకపోయే సరికి ఇప్పుడు పిచ్చోళ్లు అవుతున్నారు మీరు.. అధికారం కోసం పిచ్చోళ్లలా ఓట్ల కోసం ప్రజల వెంట పడుతున్నారు.. జనాలను పిచ్చోళ్లను చేసి తెలంగాణలో అధికారంలోకి వద్దామనుకుంటున్నారు.. పిచ్చోడికి ప్రపంచమంతా పిచ్చిగానే కనిపిస్తుందట. ఇప్పుడు కాంగ్రెస్ నేతల పరిస్థితి అలాగే తగలడింది. దశాబ్దాలు తెలంగాణను పాలించి తెలంగాణ ప్రజలను పిచ్చోళ్లను చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణలో అధికారం లేకపోయేసరికి పిచ్చోళ్లు అవుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా

మార్కెటింగ్ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త ..!! తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల వేగం పెంచింది. అన్నట్టుగానే ఒకదాని వెనక ఒకటి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ లు వస్తున్నాయి .. ఇక ఉద్యోగాల జాతర షురువు అయినట్టే అని యువత సంబురంగా ఉంది మార్కెటింగ్ శాఖలో 200ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్ కార్యదర్శి, 80 అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌వైజర్, 13 గ్రేడర్, 9 బిడ్ క్లర్క్, 60 జూనియర్ మార్కెట్

లక్ష్మణ్.. జీవితంలో ఒక్కసారైనా నిజాలు మాట్లాడు!

  రాష్ట్రంలో నిరంతర విద్యుత్ కు.. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ కూ తేడా లేకుండా మాట్లాడుతున్న లక్ష్మణ్ ను చూసి జాలిపడాలో.. ఆయన మూర్ఖత్వానికి అసహ్యించుకోవాలో అర్థం కావడం లేదు. నిజమే. ఉదయ్ పథకంలో కేంద్రం రాష్ట్రాన్ని చేర్చింది. 24 గంటల కరెంటు ఇచ్చేందుకూ చర్యలు తీసుకుంటోంది. కానీ.. వ్యవసాయానికి ఉచితంగా కేంద్రం ఏమైనా కరెంటు సరఫరా చేస్తోందా? కనీసం వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఏమైనా ఇచ్చే ప్లాన్ చేస్తోందా? అసలు ఈ

ఇది కశ్మీర్ కాదు.. తెలంగాణ.. ఇక్కడ కేసీఆరే బాస్!

రామ్ మాధవ్ వస్తే ఏంటి.. ఏకంగా నరేంద్రమోడీనే దిగితే ఏంటి? బీజేపీ నేతలకు వచ్చేది.. పోయేది ఏమీ లేదు. ఎందుకంటే.. కొత్తగా వాళ్లకు అధికారం అంటూ ఏదీ లేదని జనాలే చెబుతున్నారు. పాతగా ఉన్న ఐదు సీట్లలో గెలిచినా.. ఓడినా పెద్ద విషయం కాదని కూడా అంటున్నారు. పైగా.. రామ్ మాధవ్.. రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ గా వస్తే.. చివరికి పరువు పోగొట్టుకునేది కూడా రామ్ మాధవే. దానికి

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు దక్కిన గుర్తింపు ఇది!

ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని.. దేశం మొత్తాన్నే ఆకర్షిస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం.. మరోసారి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. నిధుల వినియోగం విషయంలో.. కాళేశ్వరం ప్రాజెక్టును శర వేగంగా పూర్తి చేస్తున్న విషయంలో.. 15వ ఆర్థిక సంఘం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తింది. పనులు జరుగుతున్న తీరు దేశానికి ఆదర్శమని కొనియాడింది. దేశ చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అని కీర్తించింది. ఇన్నాళ్లుగా.. ఇదే ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్

దేశంలో పేరెన్నికగల సంస్థలను అనే ముందు ఆలోచించి విమర్శిచించాలి దాసోజు ..!!

దేశంలో పేరెన్నికగల సంస్థలను అనే ముందు ఆలోచించి విమర్శిచించాలి దాసోజు ..!! నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు అంటా అంటే పోయేది నీ పరువే అని తెలుసుకో ..!! ఇదే సంస్థ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కుడా అవార్డులు ఇచ్చింది అది తెలుసుకొని అజ్ఞాని ఏదోస్తే అది మాట్లాడి ఉన్న కొంచెం పరువుని గంగలో కలుపుకుండు దగాకోరు దాసోజు .... దాసోజు శ్రావణ్ అభిప్రాయం ప్రకారం ICFA అనేది ఒక ప్రైవేటు

Top