You are here
Home > National News

అయిపోయింది.. అంతా అయిపోయింది.. 

  రాహుల్ ను ప్రధానిని చేయడట.. మరి.. ప్రధానిని ఎవరిని చేస్తావు బాబు.. కొంపదీసి ప్రధాని పీఠం మీద నువ్వు కన్నేయలేదు కదా? ఎహె.. కుర్రకుంక.. ఆ రాహుల్ గాంధీ ప్రధాని ఏంటి? రాహుల్ ను ప్రధానిని చేస్తా అని నేను ఏనాడైనా అన్నానా? అంటూ కొత్త పాట పాడుతున్నాడు చంద్రబాబు. అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీని

బాబూ ఉత్తమ్.. గత ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలతో పట్టుబడ్డుది నువ్వే కదా..

  ఇవేనా నీ నీతి నియమాలు.. ముందస్తు జాగ్రత్త పడుతున్నావా? మళ్లీ ఎక్కడ దొరుకుతావో అని టెన్షన్ పడుతున్నావా? ఉత్తమ కుమారుడు ఏదో శుద్ధపూస అన్నట్టుగా మాట్లాడుతడు. ఒకసారి గతంలోకి వెళ్దామా ఉత్తమ కుమారా? 2014 ఎన్నికల సమయంలో కారులో 10 కోట్ల రూపాయలతో పట్టుబడ్డది నువ్వు కాదా నాయనా? పోలీసులకు దొరకకుండా వాటిని తగులబెట్టింది నువ్వు కాదా నాయనా? ఇవన్నీ ఎవరు చేశారు నాయనా ఉత్తమ కుమారా? నువ్వు పెద్ద

మీకు చేతకాదు.. చేసేటోల్లను తప్పుబడ్తరా?

  అవును. ఇది నిజం. మీకు మంచి చేయడం చేతకాదు. కేరళకు పోయి చూస్తె.. మీ మంచి సంగతేందో తెలుస్తది. కమ్యూనిస్టు పార్టీలు అని చెప్పుకునేందుకే కానీ.. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు కాదు మీ తీరు. ఇప్పటికే జనాలు అర్థం చేస్కుని.. మిమ్మల్ని.. రాజకీయంగ అడ్రస్ లేకుండ చేసిన్రు. అయినా.. మీకు బుద్ధి వస్తలేదు. అందరినీ దోచుకుతింటున్న కేంద్రానికి.. అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మీరు పోలిక

ప్రజల పక్షాన ఏం పోరాడావు సంపత్?

ప్రజల పక్షాన పోరాడినందుకు ఇంతటి శిక్ష పడుతుందని తాను నమ్మలేకపోయానని అంటున్నాడు.. ఎమ్మెల్యే సంపత్. ఆయన ఏం పోరాడాడు? ఏమని కష్టపడ్డాడు? మంచి చేస్తాడని నమ్మి.. ఓట్లేసి గెలిపించిన జనాన్ని నట్టేట ముంచుతూ.. వారి పరువును అడ్డంగా తీసిపారేస్తూ.. అసెంబ్లీలో రౌడీ లా గూండాగా ప్రవర్తించడమే.. సంపత్ చేసిన పోరాటమా? సభలో గవర్నర్ ప్రసంగిస్తుంటే.. గౌరవ ప్రదంగా అడ్డుకోవాల్సింది పోయి.. నానా హింస సృష్టించి.. మండలి చైర్మన్ ను హత్య చేసినంత

ముఖ్యమంత్రి మాటల్లో ఆవిష్కృతమైన బంగారు తెలంగాణ

మార్పును తీసుకొచ్చారు. మంచిని అమలు చేస్తున్నారు. ఆదాయంలో నంబర్ వన్ గా నిలిచారు. దేశానికే ఆదర్శంగా నిలిచారు. పరిపాలనలో సంస్కరణలను అర్థవంతంగా అమలు చేస్తూ.. సంక్షేమ రంగంలో దిక్సూచిగా మారారు. ఇలా చెబుతూ పోతే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా విశిష్టతను వివరించేందుకు.. ఆయన నాయకత్వ గొప్పతనాన్ని, విశిష్టతను వర్ణించేందుకు సమయం సరిపోదు. ఇండియా టుడే ఇంటర్వ్యూ సందర్భంగా ఇదే ఘట్టం ఆవిష్కృతమైంది. బంగారు తెలంగాన సాధన దిశగా తాను తీసుకున్న చర్యలు..

తెలంగాణకు ప్రత్యేక హైకోర్ట్ పైన లోక్ సభలో ఆందోళన చేసిన తెరాస ఎంపీలు ..

విభజన హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని లోక్‌సభలో తెరాస ఎంపీలు ఆందోళన విభజన జరిగి మూడేళ్ల దాటినా హైకోర్టును కేంద్రం ఎందుకు విభజించడం లేదని ప్రశ్నించారు... ఇచ్చిన మాటను తప్పింది కేంద్ర ప్రభుత్వమని ప్లకార్డులతో ప్రదర్శన ... మోడీ కుడా తెలంగాణకు ప్రత్యేక కోర్ట్ అవసరమని మాటను మర్శిండు ... తక్షణమే హై కోర్ట్ విభజన చేయాలనీ డిమాండ్ చేసిన ఎంపీలు ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఎన్నో

సీఎం కారు దొరికిందోచ్..!

చోరీకి గురైన.. కేజ్రీవాల్‌ కారు దొరికింది. శనివారం (అక్టోబర్ 14) ఘజియాబాద్‌లోని మోహన్‌‌నగర్‌ సమీపంలో ఢిల్లీ సీఎం కారును పోలీసులు గుర్తించారు. అయితే.. కారు దొంగిల విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అరవింద్ కేజ్రీవాల్‌‌కు చెందిన నీలం రంగు వ్యాగన్‌-ఆర్‌ కారు రెండు రోజల కిందట అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఏకంగా సచివాలయం ఎదుట నుంచే దుండగులు కారును అపహరించుకుపోయారు. కారు అపహరణపై సీఎం కేజ్రీవాల్‌ ఘాటుగా

టీ.బీ.జే.పీ కి అర్జంట్ గా నాయకులు కావాలి. ఎలాంటి షరతులు లేవు. కండువాలు రెడీగా ఉన్నాయి.

లక్ష్మణ్ గారూ,మీరు భ్రమల్లో బతుకుతున్నారేమో అన్న అనుమానం కలుగుతున్నది.మీ మాటలకు,చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు,ఒక వైపేమో 2019 లో గెలిచేది మేమే,అధికారం లోకి వచ్చేది మేమే అంటారు,మరో వైపేమో ఇతర పార్టీల నుండి నాయకుల రాక కొరకు  చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు.ఎట్లాగూ గెలిచే పార్టీకి ఈ వలసల అవసరం ఏమున్నది?అంటే ఇతర పార్టీ ల నుండి నాయకులు వస్తేగాని గెలవలేని పరిస్థితి లో ఉన్నారా?మీ పార్టీ కూడా ఒక

సంక్షేమం.. TBGKS తోనే సాధ్యం

హక్కుల సాధన.. వారసత్వ ఉద్యోగాల సాధన.. చేసిన శ్రమకు తగిన గుర్తింపు. ఇవన్నీ కావాలంటే.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో.. TBGKS భారీ మెజారిటీతో గెలవాల్సిందే. ఎందుకంటే.. గతంలో ఏం చేశారని.. ఇతర పార్టీల అనుబంధ సంఘాలను గెలిపించుకోవాలి? ఓ వైపు వారసత్వ ఉద్యోగాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహరహం శ్రమిస్తుంటే.. ఆ ప్రయత్నాన్ని అడ్డగోలుగా అడ్డుకుంటూ.. తిరిగి మీరే తప్పు చేశారంటూ.. వంకర మాటలు మాట్లాడ్డం.. ప్రతిపక్ష

Top