You are here
Home > News

బీసీలకు ఏం చేయాల్నో సీఎం కేసీఆర్ కు తెలుసు ఉత్తమ్..

  మీ హయాంలో మీరైతే ఏం చేయలేకపోయారు కదా.. ఇప్పుడు బీసీలపై మొసలికన్నీరు ఎందుకు? మీరు ఏం చేయలేదనే అదే బీసీలు మిమ్మల్ని ఘోరంగా ఓడించిన విషయం మరిచిపోకండి.. బీసీలు.. బీసీలు అంటూ తెగ ఆరాట పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. అది ఎప్పుడు.. ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఓ దారి చూపించాక. 40 ఏళ్ల తమ హయాంలో కాంగ్రెస్ నాయకులకు బీసీలు గుర్తుకు రాలేదు. వాళ్ల సంక్షేమం గుర్తుకు రాలేదు.

మీకే ముందున్నది మొసళ్ల పండుగ దేవినేని ఉమ…

  వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఏపీ ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించడం ఖాయం.. ఏపీ ప్రజలు టీడీపీ పాలనలో విసిగి వేసారిపోయారు... చంద్రబాబును జాడిచ్చి తన్నడానికి సిద్ధమయ్యారు.. ఏపీ సీఎం చంద్రబాబుకు తన ఓటమి తెలిసిపోయింది. ఏపీలో కూడా తనను ప్రజలు ఓడించబోతున్నారని అర్థమయిపోయింది. తెలంగాణలో జాడిచ్చి తన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ప్రజలు జాడిచ్చి తంతే ఎక్కడికి పోవాలె. అదే ఇప్పుడు చంద్రబాబుకు పట్టుకున్న భయం. అందుకే...

వృద్ధిలో ఎవరు ముందున్నారో దేశమంతా తెలుసు సోమిరెడ్డి..

  ఏపీ ప్రజలే చంద్రబాబు పీడ విరగడ కావాలనుకుంటున్నారు.. చంద్రబాబు.. ఉత్తి పుణ్యానికి కేసీఆర్ పై విమర్శలు చేసినప్పుడు ఎక్కడ పోయారు మీరు.. ఉన్నమాటంటే మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు.. చంద్రబాబు నాయుడు అసలు సంగతి బయటపడేసరికి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అసలు నిజం తెలిసే సరికి వణుకొచ్చేసిందా? అందుకే తట్టుకోలేక సీఎం కేసీఆర్ పై మళ్లీ బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ అయిందో లేదో.. టీడీపీ నేత సోమిరెడ్డి

దేశ రాజకీయాలు వేరు.. రాష్ట్ర సమస్యలు వేరు

  దేశం కంటే తెలంగాణే ముందు విభజన సమస్యల పరిష్కారం కోసమే మోడీని కలిసిన కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రధాని కలవడం మర్యాద మర్యాద తెలియని చంద్రబాబుకు అలాంటి డౌట్సే వస్తాయి   మర్యాద అన్నది తెలంగాణ రక్తంలో ఉంది. పగోడైనా సరే.. ఇంటికి వస్తే మర్యాద చేసి పంపించడం తెలంగాణ ప్రజల నైజం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్.. ప్రధానిగా ఉన్న మోడీని కలవడం మర్యాద.

చంద్రబాబు.. ఏంది నీ బాధ..

  ఆంధ్రా అభివృద్ధి కేసీఆర్ కు కాదు నీకు ఇష్టం లేదని చెప్పు.. నీకు ఆంధ్రా అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఏది.. టీడీపీ నీ చేతుల్లోకి వెళ్లడమే తెలుగు ప్రజలు చేసుకున్న తప్పు చంద్రబాబు.. నువ్వు నీ మామను వెన్నుపోటు పొడిచి టీడీపీని గుంజుకోవచ్చు. లాక్కోవచ్చు. అది నువ్వు చేస్తే కరెక్ట్. కాదు. .కాదు.. నువ్వు ఏది చేసినా కరెక్టే. తెలంగాణకు వ్యతిరేకంగా నువ్వు పోరాడినా

కృష్ణయ్యా.. ఏమీ తెలియని ఎడ్డోడిలా మాట్లాడకు..

సుప్రీం తీర్పు తెలియదా నీకు... రిజర్వేషన్లను పెంచడం కోసమే కదా ప్రభుత్వం నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది... సుప్రీం కోర్టు రిజర్వేషన్లను పెంచొద్దంటే ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పు.. మీకు చేతగాదు. బీసీ సంక్షేమ సంఘంలో ఎన్ని రోజుల ఉన్నావో అందరికీ తెలుసు. మరి.. ఇన్నేళ్ల నుంచి నువ్వు బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం ఏం చేశావు. ఏమన్నా చేశావా? ఏం లేదు. కానీ.. నువ్వే ఏదో బీసీలను

చంద్రబాబు అసలు స్వరూపం కోదండరామ్ కు ఇప్పుడు తెలిసింది…

  చంద్రబాబును ఆంధ్రా నుంచి మోసుకొచ్చినప్పుడు ఇవన్నీ తెలియలేదా కోదండరాం.. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం.. చంద్రబాబునే కాదు.. మిమ్మల్ని కూడా తెలంగాణ ప్రజలు నమ్మలేదు.. చంద్రబాబు గురించి చాలా లేటుగా తెలుసుకున్నావా కోదండరాం. చంద్రబాబుతో చేతులు కలిపిన మిమ్మల్ని కూడా తెలంగాణ ప్రజలు నమ్మలేదు. చంద్రబాబు ఓ తెలంగాణ ద్రోహి. ఆ ద్రోహితో చేతులు కలిపి మీరు కూడా తెలంగాణ ద్రోహులుగా మారిపోయారు కోదండరాం. అందుకే మిమ్మల్ని

ఏపీలో పాలనను ఎప్పుడు పట్టించుకుంటావు బాబు…

  తుపాను వస్తే వదిలి పెట్టి కాంగ్రెస్ తో అంటకాగుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్టని ఇటువంటి వ్యక్తి ఏపీకి అవసరమా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు... రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని దేవుడి మీద ప్రమాణం చేస్తారు ముఖ్యమంత్రులు. వాళ్లు ఎవరైనా కానీ. ఏపీ సీఎం చంద్రబాబు కూడా దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేశాడు కదా. కానీ.. ఏమైంది.. ఏపీలో తుపాను వచ్చి

ఎన్ని కుయుక్తులకు పాల్పడినా ప్రజా కూటమికి మళ్లీ ఓటమే..

  లోక్ సభ ఎన్నికల్లోనూ ఓడిస్తేనే మీకు బుద్ధి వస్తది.. మళ్లీ ఆంధ్రా బాబును భుజాల మీద ఎత్తుకొని తెలంగాణకు తీసుకొస్తారా? తెలంగాణ వ్యతిరేకికి మళ్లీ పట్టం కడతారా? ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్టు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కుయుక్తులు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇంకేం చేస్తారు.. ఆంధ్రా నుంచి చంద్రబాబును మోసుకొచ్చి మరీ ఇక్కడ

సన్నాసిలా మాట్లాడకు భట్టి విక్రమార్క.. నీకు బుర్ర మోకాళ్లలో ఉన్నట్టుందే..

  సుప్రీంకోర్టు తీర్పు తెలుసుకోకుండా పిచ్చి కూతలు కూయకు.. నూతన పంచాయతీ రాజ్ చట్టం కింద రిజర్వేషన్లను పెంచింది రాష్ట్ర ప్రభుత్వమే భట్టి.. సుప్రీం 50 శాతం కన్నా ఎక్కవ రిజర్వేషన్లను అమలు చేయొద్దంటే దానికీ ప్రభుత్వమే కారణమా? ఈ భట్టి విక్రమార్క మెదడు మోకాళ్లలో ఉన్నట్టుంది. లేదా గెలిచాడని తల పొగరు ఎక్కినట్టుంది. లేకపోతే ఏంది... బీసీలను పాలనకు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందట. ఒరేయ్ భట్టిగా..

Top