You are here
Home > News (Page 2)

టీఆరెస్ ను విమర్శించి, డ్యూటీ ని ముగించుకుని వెళ్ళిన కిషన్ రెడ్డి.

టీఆరెస్ ను విమర్శించి, డ్యూటీ ని ముగించుకుని వెళ్ళిన కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డీ,ఈ తెలివితేటలు,ఈ చైతన్యం,ఈ సోయి,హైదరాబాద్ లోని భూములు అన్యాక్రాంతం అవుతున్నప్పుడు,చెరువులు,కుంటలు,నాలాలు దురాక్రమణకు గురవుతున్నప్పుడు,ప్రభుత్వ స్థలాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నప్పుడు ఎటుపోయింది.పాలమూరు ప్రజలు వలసలు పోతున్నప్పుడు,నల్లగొండ ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడుతున్నప్పుడు ఎటుపోయింది?ఇదే పని అప్పుడు చేసి ఉంటె,ఇలా అప్పటి ప్రభుత్వాలను ప్రశ్నించి ఉంటె,నిలదీసి ఉంటె,తెలంగాణ హక్కులకోరకు పోరాడి ఉంటె ,అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే వచ్చేది

మల్లు రవికి బహిరంగ సవాల్.

మల్లు రవికి బహిరంగ సవాల్. ఒకే,మల్లు రవీ,కల్వకుర్తి ఒక్కటే కాదు,టీఆరెస్ కట్టె,కట్టబోయే ప్రాజెక్టులన్నీ మీరు మీ హయాములో తొంభై శాతం,...తొంభై శాతమెం ఖర్మ 99.99 శాతం మీరే కట్టారు అని,కేసీఆర్ వచ్చి జస్ట్ రిబ్బన్ రిబ్బన్ మాత్రమే కట్ చేసి తానే మొత్తం కట్టినట్టు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు,అని మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము,అదొకటే కాదు,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ,నిరంతరాయ కరంట్ ఇవన్నీ మీ ఖాతాలో వేయడానికి మాకేమీ అభ్యంతరం లేదు.కాని మాదొక

దటీజ్ నరసింహన్.. కాన్వాయ్ ఆపి ట్రాఫిక్ పోలీసులకు విషెస్

గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. సాధారణంగా గవర్నర్ అంటే ఉత్సవ విగ్రహంగానే భావిస్తారు అందరూ. నరసింహన్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో క్రియాశీలంగా పనిచేసి గవర్నర్‌గా తనదైన ముద్రవేసిన ఆయన.. రాష్ట్రాలో విడిపోయినా తెలుగు ప్రజలకు దగ్గరగానే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలతో మమేకమవుతూ.. ప్రభుత్వ సేవకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. కాగా, తాజాగా ఓ ఘటన తనలోని ప్రత్యేకతను

చంద్రశేఖరుడి నాయకత్వంలో.. తెలుగుకు వెలుగు

మన ముఖ్యమంత్రి.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో.. ఆయన మార్గదర్శకత్వంలో తెలుగుభాషకు అరుదైన గౌరవం లభించబోతోంది. మన హైదరాబాద్ లోనే.. వచ్చే డిసెంబర్ 15 నుంచి 19 వరకు.. ఐదు రోజుల పాటు.. రంగరంగ వైభవంగా.. ప్రపంచమే తెలుగు భాష గొప్పదనం గురించి చర్చించుకునేలా.. తెలుగు మహాసభలు వైభవంగా జరగబోతున్నాయి. ఇప్పటికే.. 50 కోట్ల రూపాయలు విడుదల చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం.. తెలుగు సాహిత్య సంస్థ, సాంస్కృతిక శాఖల సౌజన్యంతో

వావ్.. వక్రీకరణ అంటే.. ఇలా ఉండాలి!

మంచి చేసినా వక్రభాష్యం చెప్పడం ఎలాగో తెలియని వాళ్లు ఇంకా ఎవరైనా ఉంటే.. ఇదిగో. ఈ స్టోరీ చూసి నేర్చుకోవచ్చు. ఇందులో కొత్తదనం ఏముంది.. సోషల్ పోస్టు వాళ్లు.. ఎప్పుడూ సర్కార్ చర్యలపై ఇలాగే విషం కక్కుతారు కదా.. అని అనుకుంటున్నారేమో. ఇందులో కాస్త వెరైటీ ఉంది. అదేంటంటే.. హరితహారంలో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్.. కరీంనగర్ లో నాటిన మొక్కకు.. మిగతా మొక్కల్లాగే.. భద్రత కల్పిస్తుంటే.. చూసి దాన్ని ఏదో

కాంగ్రెస్ ఎజెండా మోస్తున్న కోదండరాం

కాంగ్రెస్ కుటిల రాజకీయ కోరల్లో చిక్కుకున్న కోదండరాం. కోదండరాం గారూ,తెలంగాణలో టీఆరెస్ క్రమ,క్రమంగా బలహీనపడుతున్నదా?దానర్థం కాంగ్రెస్ బలపడుతున్నది అని అనుకోవాలా?టీఆరెస్ బలహీనపడడం నిజమే అయితే మొన్నటి సింగరేణి ఎన్నికల్లో ఎలా అంతటి ఘనవిజయాన్ని సాధిస్తుంది?పార్టీలన్నీ ఒక కూటమిగా మారినా కూడా టీఆరెస్ అనుభంద సంస్థ టీ.బీ.జే.కే.ఎస్.ఎలా గెలిచింది?మీరు కూడా టీఆరెస్ ను ఓడించమని బహిరంగ పిలుపు ఇచ్చినా కూడా ఎందుకు మీ పిలుపును కార్మికులు బేఖాతరు చేసారు?మిమ్మల్ని మీరు చాలా అతిగా

టీ.జాక్ ఒక గుడ్డి కన్ను,అది మూస్తే ఎంత తెరిస్తే ఎంత?

కోదండరాం గారూ,జే.ఏ.సి లేకుండా కుట్రలు చేసే అంత ఓపిక,సమయమూ రెండూ కేసీఆర్ దగ్గర లేవు.ఎవరైనా కూడా, ప్రత్యేకించి రాజకీయాల్లో, ప్రత్యర్థులు ఉండకుండా,ప్రత్యర్థి పార్టీని బలహీనపరిచే అన్ని ప్రయత్నాలు చేస్తారు.కాకపోతే మీదొక స్పెషల్  కేస్.ముందు మిమ్మల్ని ఆయన ప్రత్యర్థి అనుకోవాలి కదా!మీకు మీరే కేసీఆర్ కు ప్రత్యర్థి అని భావిస్తున్నారు,కాని ఆయన అలా ఏనాడూ భావించలేదు.ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి,మీరు కేసీఆర్ తో చాలా కాలం కలిసి పనిచేసారు,మీరంటే మీరే

పద్ధతి మార్చుకొని నవ తెలంగాణా …

సింగరేణి ఎన్నికల్లో టీఆరెస్ విజయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న `నవ తెలంగాణా`. కోట్లు ఖర్చుపెట్టి సింగరేణి ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ అనుభంద సంస్థ టీ.బీ.జీ.కే.ఎస్.గెలిచింది,అన్నది కమ్యునిస్ట్ ల కరదీపిక అయిన నవ తెలంగాణ ఆరోపణ.మేము నీతికి,నిజాయితీకి,పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనం అని జబ్బలు చరుచుకునే కమ్యునిస్ట్ లు తమ ఆస్థాన పత్రికలో మాత్రం అసత్యాలు,అర్ధసత్యాలతో వార్తలు వండి వారుస్తున్నారు..కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు వ్యాసం రాసినా కళ్ళుమూసి అచ్చేస్తున్నది.అందులో నిజం ఎంత ?అబద్ధం ఎంత?అని కూడా

పనిలేనోల్ల సంఘం టీ – మాస్ …

వేషం మార్చుకుని,పేరు మార్చుకుని వచ్చినంత మాత్రానా,మిమ్మల్ని ప్రజలు గుర్తు పట్టరు అని అనుకోకండి, చాలా ఈజీగా గుర్తుపడతారు.టీ.మాస్,బంగారు లేడి రూపం లో ఉన్న మారీచుడు.తెలంగాణ ప్రజలపై ఎక్కడలేని ప్రేమను ప్రదర్శిస్తున్నారు.ఈ టీ.మాస్,కర్త,కర్మ,క్రియ,దీని సృష్టికర్త,తమ్మినేని అన్న విషయం జగద్విదితం.దీని వెనకాల సి.పీ.ఎం ఉన్నది అన్న విషయమూ తెలుసు.తెలంగాణ ఏర్పాటును చివరి దాకా వ్యతిరేకించిన పార్టీ సి.పీ.ఎం.ఇప్పుడు తెలంగాణలో దాని  పునాదులే కదిలిపోతున్నాయి.దాని ఉనికే ప్రశ్నార్థన్గా మారింది.ఇంత జరిగినా కూడా సి.పీ.ఎం. తన 

ఈ సోషల్ పోస్ట్ అడ్మిన్ ఎవరో గాని కథలు అల్లడం లో సిద్ధహస్తుడు.

ఈ సోషల్ పోస్ట్ అడ్మిన్ ఎవరో గాని కథలు అల్లడం లో సిద్ధహస్తుడు. పోస్ట్ లో మ్యాటర్ ఏమీ లేకపోయినా,అందులో కంటెంట్ లేకపోయినా, అదిరిపోయే,ఆసక్తి రేకెత్తించే టైటిల్స్ పెట్టడం లో గొప్ప నిష్ణాతుడు.దారి తప్పి ఈ రాజకీయాలవైపు వచ్చాడేమో అని నా అనుమానం,ఈయన మంచి స్క్రిప్ట్ రైటర్.ఫిక్షన్ రైటర్ గా ట్రై చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.టాలీవుడ్ ను ఏల్తాడు.ఈ మధ్య ఈ సోషల్ పోస్ట్ లో ఒక పోస్ట్ చూసాను,దాని

Top