You are here
Home > Uncategorized

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ఓడటం అంటే… తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అయినట్టే?

ఉత్తమ కుమారా? చూశావుగా హుజూర్ నగర్ ప్రజల తీర్పు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని నీ భార్యను నిలబెట్టావు కనీసం భార్యను కూడా గెలిపించుకోలేని నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ఓడటం అంటే... తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అయినట్టే? ఉత్తమ కుమారుడు పలికిన ప్రగల్బాలు అన్నీ ఇన్నీ కాదు. హుజూర్ నగర్ లో గెలిచి చూపిస్తాం అన్నాడు. ఏమయింది ఉత్తమ్. ఎక్కడ పోయినవు. హుజూర్

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్.

మరో ఎలక్షన్ కు తెలంగాణ రెడీ. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్. మున్సిపల్ ఎన్నికలకు ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశం. ప్రతిపక్షాల పార్టీలకు నోటిఫికేషన్ రాకముందే సవాల్ చేస్తున్నాం. కనీసం ఒక్క మున్సిపాలిటీనైనా గెలవగలరా?. రాష్ట్రంలో ఏ క్షణమైనా మరో ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమంటూ తేల్చి చెప్పింది. రిజర్వేషన్లపై ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ..

సీఎం పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారు.

సీఎం పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారు. కాంగ్రెస్ లో ఉండగా అదేపాట.. ఇప్పుడూ అదేనా?. నిరంకుశ పాలన ఎక్కడిది డీకే అరుణ. గద్వాలలో గడీల పాలన చేయబట్టే నిన్ను తరిమికొట్టారు. అయినా సిగ్గులేకుండా ఇంకా ప్రభుత్వంపై విమర్శలా?. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని మాట్లాడుతున్న డీకే అరుణ నీకంత సీన్ లేదని తెలుసుకో. ప్రజల్లో నీకు ఆదరణ లేదు.. నువ్వు చెప్పే మాటలు ఎవ్వరూ వినే పరిస్థితి

ఎందుకు మీ కొట్లాటా ? ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ?

ఎందుకు మీ కొట్లాటా ? ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ? తెర వెనుక ఎవ‌రున్నారో అంద‌రికీ తెలుసు ప్ర‌భుత్వంతో కొట్లాడి మ‌రీ ఆర్టీసీని ర‌క్షించుకుంటార‌ట‌! (భ‌క్షిస్తార‌ని అర్థం) తాజాగా ఆర్టీసీ యూనియ‌న్లు, అఖిల‌ప‌క్ష నాయ‌కులు చేసిన ప్ర‌క‌ట‌న ఇది. మీ కొట్లాట ఎవ‌రి కోస‌మో అంద‌రికీ తెలుసు. మీ పోరాటం వెనుక ఎజెండా ఏంటో ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిపోయింది. మీ అస‌లు కోరిక‌లు వేరే ఉన్నాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. దసరా

కేసీఆర్ ది కాదు.. బీజేపీదే హిట్లర్ పాలన.

కేసీఆర్ ది కాదు.. బీజేపీదే హిట్లర్ పాలన. రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు.. జీడీపీ తగ్గిపోయింది. అన్ని వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయి. బీజేపీ వచ్చిన తర్వాత ఏం బాగుపడ్డది ఒక్కటి చెప్పు రాజాసింగ్. కేసీఆర్ హిట్లర్ అయితే.. మోడీ వాళ్ల తాత అవుతాడు కదా?. దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న పాలన.. రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న పాలన కంటే దారుణంగా ఉంది రాజాసింగ్. కేసీఆర్ ను హిట్లర్ తో పోలిస్తే.. మోడీ..

భట్టి విక్రమార్క… నువ్వు తెలంగాణ బాగు గురించి మాట్లాడుతున్నావా?

భట్టి విక్రమార్క... నువ్వు తెలంగాణ బాగు గురించి మాట్లాడుతున్నావా? తెలంగాణను నాశనం చేసి ఇప్పుడు శుద్ధపలుకులు పలుకుతున్నారా? మీ హయాంలోనే వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించిన సంగతి మరిచిపోతివా? రోగాల తెలంగాణ నుంచి ఆరోగ్య తెలంగాణగా సీఎం కేసీఆర్ మార్చారు ఇది వర్షాకాలం సీజన్. సీజన్ వ్యాధులు రావడం అనేది కామన్. ఒక్క తెలంగాణలోనే కాదు.. యావత్ దేశమంతా ఎక్కడికి వెళ్లినా విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. విష జ్వరాలు,

కేసీఆర్ ముమ్మాటికీ ప్రజా సేవకుడే చాడ.

కేసీఆర్ ముమ్మాటికీ ప్రజా సేవకుడే చాడ. ప్రజలకు సేవ చేయడంతోనే రెండోసారి అధికారమిచ్చారు. పనికిమాలిన విమర్శలతో కమ్యూనిస్టులను అసెంబ్లీ బయట ఉంచారు. అయినా సిగ్గులేకుండా మాటలా చాడ. సీఎం కేసీఆర్ ప్రజా సేవకుడు కావడంతోనే ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరొందారు. స్వరాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా చరిత్రకెక్కారు. ప్రజలకు సేవ చేయలేకపోయారనే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులకు ఆదరణ లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ ప్రజా సేవకుడా అని ప్రశ్నిస్తున్న

సుర‌వ‌రం సుధాక‌ర రెడ్డి అడ్డంగా వాదించకు …

స‌హ‌ చట్ట స‌వ‌ర‌ణకు తెరాస ఎందుకు మ‌ద్ద‌తు ఇచ్చింది ?   పార్లమెంటు ఆమోదించిన తాజా సవరణ ద్వారా సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చి పారదర్శకతకు సర్కారు పాతరేయ జూస్తోందనే విమ‌ర్శ‌లు ఉన్న మాట నిజం. రాజ్యాంగం ప్రసాదించిన ‘పౌరులు తెలుసుకునే’ ప్రాథమిక హక్కుకే ఇది భంగక‌ర‌మ‌ని, దీనికి తెరాస మ‌ద్ద‌తు ఇవ్వ‌డం స‌రికాద‌ని సీపీఐ నాయ‌కుడు సుర‌వ‌రం సుధాక‌ర రెడ్డి వాదించారు. ఈ విమ‌ర్శ‌ల్లో నిజ‌మెంతో చూద్దాం. స‌హ చ‌ట్టం చాలా

అక్రమ నిర్మాణాలు ఆద్యులే మీరు కదా శ్రీధర్ బాబు

అక్రమ నిర్మాణాలు ఆద్యులే మీరు కదా శ్రీధర్ బాబు కాంగ్రెస్ హయాంలోనే కదా అక్రమాల పుట్ట పుట్టుకొచ్చింది ఇప్పుడు మేం శుద్ధపూసలం అన్నట్టుగా మాట్లాడుతున్నారా? అక్రమ నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఎట్టెట్టా శ్రీధర్ బాబు.. అక్రమ నిర్మాణాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకు ఒక విషయం తెలియట్లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అక్రమ నిర్మాణాలు జరిగాయని.. కాంగ్రెస్ పార్టీయే అక్రమ నిర్మాణాలను పెంచి పోషించిందని నీకు అర్థం

మున్సిపల్ చట్టం వంద శాతం ప్రజలకు అనుగుణంగా ఉంది

మున్సిపల్ చట్టం వంద శాతం ప్రజలకు అనుగుణంగా ఉంది అది ఎంత మంచిగ ఉన్నా.. మీరు కావాలిన దానిపై రాద్ధాంతం చేస్తున్నారు విపక్షాలపై కక్ష సాధించేందుకు కూడా చట్టాలను తీసుకొస్తారా భట్టీ? మీ 40 ఏళ్ల పాలనలో మీరు అటువంటి చట్టాలు ఎన్ని తీసుకొచ్చారు? మీకు ప్రజలు 40 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారు. కానీ.. మీరు ఏం చేశారు. 40 ఏళ్లలో తెలంగాణను దోచుకుతిన్నారు. తెలంగాణ మీద కక్ష

Top