You are here
Home > Uncategorized (Page 2)

అన్నదాతకు అండగా.. రైతు బంధు పథకం ప్రారంభం

  కర్షకలోకానికి రైతుబాంధవుడి కానుక హుజూరాబాద్ శాలపల్లి-ఇందిరానగర్‌వద్ద లాంఛనంగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ అన్నదాతలను కష్టాల కడలి నుంచి బయటపడేసి.. వారికి అపూర్వ కానుక అందబోతున్న అరుదైన సందర్భం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా, దేశంలో ఏ నాయకుడూ ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన  ఎకరానికి నాలుగు వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించే పథకం రైతుబంధు  రైతన్నకు అండగా, అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

చేతగాని రాజకీయాలకు కేరాఫ్.. బీజేపీ లక్ష్మణ్!

పాపం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ది కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కొత్త నాయకులను తెస్తామని ఇన్నాళ్లూ ప్రగల్భాలు పలికి.. అడ్డంగా ఫెయిలైపోయి.. ఆఖరికి జనానికి మొహం చూపించలేక.. పార్టీ నాయకత్వానికి సమాధానం చెప్పుకోలేక.. అడ్డగోలుగా బుక్కైనా కూడా.. సిగ్గూ ఎగ్గూ లేకుండా బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.. లక్ష్మణ్. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా.. రోజురోజుకూ రాష్ట్రంలో పతనం అవుతున్న పార్టీని

బీజేపీ నేతలకు కంటి పరీక్షలు అత్యవసరం!

బీజేపీ నేతలకు ఇప్పటికిప్పుడు కంటి పరీక్షలు అత్యవసరం అనిపిస్తున్నాయి. సభలో కాంగ్రెస్ నేతలు అంత రాద్ధాంతం చేస్తే.. మండలి చైర్మన్ ను దాదాపుగా హత్య చేసినంత పని చేస్తే.. మద్దతు ఇచ్చి మరీ చెడ్డపేరు మూటగట్టుకున్న బీజేఎల్పీ నాయకుడు కిషన్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి సభా నిర్వహణ తీరును తప్పుబడుతూ.. తప్పు మీద తప్పు చేస్తున్నాడు. మొక్కుబడి తంతుగా సమావేశాలను పూర్తి చేశారని కిషన్ రెడ్డి కామెంట్ చేయడం.. ఆయన అవగాహన

ఏపీలో భక్తుల ప్రాణాలకు రక్షణ కరవు.

ఏ కార్యం తలపెట్టినా నిర్వాహణలో ఏపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం. గోదావరి పుష్కరాలు, కృష్ణాలో బోటు ప్రమాదం, తాజాగా ఒంటిమిట్ట. హైటెక్కు బాబూ ఇప్పుడేం సమాధానం చెబుతావ్. చంద్రబాబు చేష్టలకు ఈనాడు కవరింగు రాతలు. టెక్కులకు పోయి.. గాల్లో చక్కర్లు కొట్టే చంద్రబాబు.. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో మాత్రం గాల్లో దీపం పెడుతున్నారు. ముఖ్యంగా హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఆర్భాటాలకు పోయి.. ప్రజల ప్రాణాల్ని పణంగా పెడుతున్నారనడానికి ఒక్కటి

‘జాతీయ మీడియా ఎడిటోరియల్స్’లో.. కేసీఆర్ ప్రస్తావన!

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన.. జాతీయ రాజకీయాల్ని కదిలిస్తోంది. పాలిటిక్స్ ను విపరీతంగా ప్రభావితం చేసే నేషనల్ మీడియాలో కూడా.. సానుకూల కథనాలు.. అది కూడా పత్రిక భావజాలానికి ప్రతీకగా నిలిచే సంపాదకీయ వ్యాసాల్లో కూడా.. కేసీఆర్ పై కథనాలు రావడం.. భవిష్యత్తులో రానున్న మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన మొదటి అడుగుకు.. రెండో అడుగుగా బెంగాల్ సీఎం మమత జత కలవడం.. ఆ

ఏం తప్పు మాట్లాడారని ఇంత రాద్ధాంతం?

ప్రధాని మోడీని ఉద్దేశించి ఏం మాట్లాడారని బీజేపీ నేతలు.. ముఖ్యంగా కిషన్ రెడ్డి ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయడం లేదన్న ఆవేదనతో.. ముఖ్యమంత్రి ఆవేశంగా మాట్లాడిన విషయం నిజం. కానీ.. ఎక్కడా మాట తూలలేదు. ఎక్కడా.. మోడీని అపహాస్యం చేయలేదు. ప్రధానిని అవమానించలేదు. అలాగే.. చాలా సమస్యలు.. పరిష్కారం కాని విషయాలపై దాదాపు గంటకు పైగా ఆనాడు ముఖ్యమంత్రి మాట్లాడారు. అదేదీ పట్టించుకోకుండా..

కాంగ్రెస్ నేతలు లోఫర్లని ఒప్పుకున్న షబ్బీర్!

కాంగ్రెస్ నేతలను మంత్రి కేటీఆర్.. లోఫర్లు అనగానే జనం కూడా స్వాగతించారు… నిజమే చెప్పారు కదా అనుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు అక్కడితోనే వదిలేస్తే సరిపోయేది. కానీ.. తమకు తాముగానే లోఫర్లమని చెప్పుకుంటూ.. కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టే క్రమంలో తమ గురించి తామే వాస్తవాలు చెప్పుకుంటూ.. జనంతో ఛీ కొట్టించుకుంటున్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఏమన్నారయ్యా అంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్న

రైతు బాంధవుడు కేసీఆర్.

రైతు సమితి వేదికగా అన్నదాతకు వరాలు. స్వయంగా రైతు బిడ్డ కావడంతో రైతులపై మరింత ప్రేమ. వ్యవసాయం పండుగ చేసే వరకు నిదుర పోనని ప్రతిన. రైతు సమన్వయ సమితి తొలి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలపై వరాలు కురిపించారు. భవిష్యత్ లో వ్యవసాయ రంగంలో రావాల్సిన సాంకేతిక మార్పులపై సీఎం ప్రసంగించారు. నాలుగేళ్ల తర్వాత నాట్లు వేసే వాళ్లు దొరకరని.. అందుకే ప్రతి 5 ఎకరాలకు వ్యవసాయ

పెద్దలు జానారెడ్డిలో.. పెరుగుతున్న అసహనం

పెద్దలు జాన రెడ్డి గారు ఏం మాట్లాడుతారో వారికే అర్థం కాదు  తెరాసను నిలువ్రించాలేము అని వారికి అర్థం అయినట్టుంది  ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఒర్వలేకపోతున్నారు    పాపం. ఎన్నికలు దగ్గరికొస్తున్నా కొద్దీ.. టీఆర్ఎస్ పాలనకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాదక్షతకు జనం అభిమానం పెరుగుతుండడంతో.. కాంగ్రెస్ నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. పాపులారిటీ పెంచుకునేందుకు విపరీతమైన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదీ ఫలించకపోతుండడంతో.. పెద్దలు జానారెడ్డి లాంటి వారు కూడా..

రాష్ట్రానికి ఏం సాధించారన్నదీ బీజేపీ నేతలు చెప్పలేకపోతున్నారు!

కేటీఆర్ గారు ఇక్కడి పౌరుడిగానే కాకుండా, ఒక మత్రిగా ఎంతో సాధించారు .. ఇటీ ఈరోజు వెలుగుతుంది అంటే దానికి కారణం కేటీఆర్ .. నువ్వు ఒక తెలంగాణా పౌరుడిగా ఒక బీజేపి పార్టీ అధ్యక్షుడిగా నువ్వు చేసిన మేలు ఎక్కడుంది  ఇంత వరకు మీ అధిష్టానంతో నువ్వు చర్చలు జరిపావా ..?? నీకు చాత కానప్పుడు వేరే వారిని అందానికి హక్కు లేదు ..లక్ష్మణ్  బట్ట కాల్షి

Top