You are here
Home > Latest News (Page 2)

జగ్గారెడ్డి నోరు అదుపులో పెట్టుకో.

  మంత్రి హరీష్ రావు నాడు సింగూరు జలాలను విడుదల చేసింది ప్రజల కోసమే. ఇప్పుడు దీక్షల పేరుతో ప్రజల్లో వైషమ్యాలు చేపట్టే ప‌నుల‌కు పాల్పడ‌కు.. ఇలాంటి డ్రామాలకు దిగితే వచ్చే ఎన్నికల్లో మీకు భంగపాటు తగదు. ప్రజలంతా ఏకమైతే మీకు ఒక్క సీట్లో కూడా డిపాజిట్ దక్కిన బోరు. తెలంగాణ ప్రజల కోసం మంత్రి హరీష్ రావు నాడు సింగూరు జలాలను శ్రీరాంసాగర్కు వదలడంపై కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాశ్

పసుపు బోర్డు పై కేంద్రాన్ని నిలదీసే ద‌మ్ముందా కోదండరాం.

  అన్నదాతలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వంపై నిందించ‌డం త‌గ‌దు.. అనవసరంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోం అంటున్న ప్రజలు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన  నీకు బుద్ధి రాలేదా అంటున్న ప్రజలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో లేకుంటే రాబోయే ఎన్నికల్లో బొంద పెడ‌తాం.. నిజామాబాద్ జిల్లాలో పసుపు ఎర్రజొన్న రైతుల సమస్యలపై తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదెక్కడి లాజిక్ చంద్రబాబు.. తెలంగాణలో అస్తులుంటే వైసీపీలో చేరుతారా..

అపవయ్యా నీ సోది రామాయణం.. నీకు కూడా తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి కదా... నువ్వు కూడా వైసీపీలో చేరుతావా మరి.. రోజుకో మాట మార్చే నిన్ను ఎవరూ నమ్మరు బాబు.. దేవుడా... ఈ చంద్రబాబు చివరకు తెలంగాణకు వైసీపీకి లింక్ పెట్టాడు కదా. ఇంకా ఎన్నిరోజులు ఇలా మాటలు మార్చి మాట్లాడుతవు బాబు. కొంచెం కూడా నీకు సిగ్గు అనిపిస్తలేదా. ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మరుస్తున్నవు కదా బాబు.

పసుపు, జొన్న రైతులను గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు మరి….

వాళ్ళను అదుకున్నదే టీఆర్ఎస్ ప్రభుత్వం... త్వరలోనే నిజామాబాద్ లో పసుపు కేంద్రం వస్తుంది.. కేంద్రంతో పోరాడి మరి గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. గత ప్రభుత్వాలు తెలంగాణ రైతులను ఏపాటి పట్టించుకున్నయో ఎవరికి తెల్వదు. దేశమంతా తెలుసు. పసుపు, జొన్న రైతులను దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోలేదు. టీడీపీ ఎందుకు పట్టించుకోలేదు. వాళ్లకు రైతులు కనిపించలేదా... అప్పుడెందుకు పసుపు, జొన్న రైతుల గోడు పట్టలేదు.

తెలంగాణ @ 33 : రేపటి నుంచి రెండు కొత్త జిల్లాలు

తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. నారాయణపేట్, ములుగు కేంద్రంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్ల నుంచి నారాయణపేట్, ములుగు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది.  తెలంగాణలో ఇప్పటికే 31 జిల్లాలు ఉన్నాయి. వాటితోపాటూ 69 రెవెన్యూ డివిజన్లు, 585 మండలాలు ఉన్నాయి.

దొంగ దీక్షలు, పనికిమాలిన డ్రామాలు.

  ఒక్కరోజు దీక్షతో ప్రత్యేక హోదా వస్తుందా?. ఎన్నికల ముందు దొంగ డ్రామాలు ఆడితే ఎవరు నమ్ముతారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నది ఇదే నారావారి బాబు. ప్యాకేజీకి అంగీకరించి.. అర్థరాత్రి ప్రెస్ మీట్లు పెట్టి ఆహ్వానించింది ఇదే బాబు. ఇప్పుడు మోడీ మోసం.. ఏపీకి అన్యాయం అంటే..... నీ జిమ్మిక్కులు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నది తెలుసుకుంటే మంచిది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి.

హోదా ఓకే.. తెలంగాణకు నిధులు మరి?.

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటున్న కాంగ్రెస్.. అదే సమయంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణ హామీలపై ఎందుకు మాట్లాడటం లేదు. రాష్ట్రం ఇచ్చాం, తెచ్చాం అనే నాయకులకు ఇక్కడి సమస్యలు పట్టవా?. కేంద్రంపై తెలంగాణ ఎంపీలు పోరాడుతుంటే.. కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చెయ్యలే?. బీజేపీతో పాటు కాంగ్రెస్ పెద్దలు సైతం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు దగ్గర నుంచి నేటి వరకు ఏపీ కోసం ఆలోచిస్తున్నారే

సంక్షేమ బడ్జెట్ కు సర్కార్ కసరత్తు.

  మరో వారం రోజుల్లో బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం. ఎన్నికల హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు. పెన్షన్లు, రైతుబంధు పెంపు, నిరుద్యోగ భృతి అమలుకు శ్రీకారం. మాట తప్పం.. మడమ తిప్పం అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో మరోసారి సంక్షేమ బడ్జెట్ రాబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు అధికారులు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు

‘ఓటుకు కోట్లు’లో బిగుస్తున్న ఉచ్చు

  చేసిన పాపం ఎప్పటికైనా వెంటాడుతుంది. ఓటుకు కోట్లు కేసులో విచారణ ముమ్మరం చేసిన ఈడీ. ఎంతటివారినైనా విడిచిపెట్టమంటున్న ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు. వేం నరేందర్ రెడ్డిని 7 గంటలపాటు విచారించిన ఈడీ. చంద్రబాబు చేసిన కుట్రలు ఇప్పటికీ నాటి టీడీపీ లీడర్లను వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు జూదంలో పావులైన రేవంత్, వేం నరేందర్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహ, సండ్ర వెంకటవీరయ్యలు ఇప్పటికీ ఓటుకు కోట్ల కేసును ఎదుర్కొంటున్నారు. బాబు

ఊహల్లో విహరిస్తున్న బీజేపీ.

  వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనట. 2014లో లాగా బీజేపీ గెలవడం అన్నది అసాధ్యం. కమలం పార్టీకి ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మొన్నటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కచోట కూడా విజయం సాధించలేదు. ఇక.. దేశంలో మరోసారి అధికారంలోకి బీజేపీ ఏ విధంగా వస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. కమలం నేతలు ధీమాతో ఉన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ నేతలు

Top