You are here
Home > Latest News > గుడిలోకి కనీసం చెప్పులు వేసుకెళ్లొద్దు అని కూడా తెలీదా.

గుడిలోకి కనీసం చెప్పులు వేసుకెళ్లొద్దు అని కూడా తెలీదా.

Spread the love
గుడిలోకి కనీసం చెప్పులు వేసుకెళ్లొద్దు అని కూడా తెలీదా.
బయటికి ఏమో తీవ్రమైన హిందూత్వ ఎజెండా వేసుకొని భక్తులుగా ప్రచారం చేసుకుంటున్న మోడీ
రాజకీయాలకోసమేనా మీ హిందుత్వ కార్డు
చిత్తం శివునిమీద భక్తి చెప్పుల మీదా?
భారతీయ జనతా పార్టీ నేతల మాటలు వింటుంటే విచిత్రంగా అనిపిస్తుంది బయటి వారిని విమర్శించడానికి ప్రతి అంశాన్ని కూలంకుషంగా  పరీక్షించే ఈ బద్మాష్ గాళ్ళకు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని లోకమంతా చూడట్లేదు అనుకుంటుందట అలా వ్యవహరిస్తుంటారు.దానిలో భాగంగానే హిందుత్వం హిందూత్వం అని హిందుత్వం ముసుగు వేసుకుని తిరిగే మోడీ,గుడిలోకి వెళ్ళేటప్పుడు కనీసం చెప్పులు వదిలి వెళ్లాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వెళ్లి గుడి పవిత్రత నాశనం చేశాడు అని విశ్లేషకులు చెబుతున్నారు.అంటే బయట జనాలని బోల్తా కొట్టించడానికేనా భారతీయ జనతా పార్టీ ఇలా హిందుత్వ కార్డు వేసుకొని తిరుగుతుంది అని విశ్లేషకులు తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయినా భారతీయ జనతా పార్టీ నేతల తీరు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టుగానే ఉంటుంది.భారతదేశం గురించి డాబులు చెప్పుకుని దేశభక్తిని ప్రదర్శిస్తాద్దామని చూసే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ జనతా పార్టీ జనగణమన పాడటానికి కూడాముందుకు రాదు అంటే వాళ్ల దేశభక్తి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అదే ఎదుటి వాళ్ళని విమర్శించడంలో  మాత్రం కనీసం తప్పులు అబద్ధాలు బేరీజు వేసుకోకుండా దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా యాదాద్రి పర్యటన గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఏం చేస్తున్నారు. దేవుడు అన్న భక్తి అన్న నిష్ఠ అన్నా కెసిఆర్ కి ఎలా ప్రవర్తించాలో హిందుత్వం మాటున అరాచకాలు చేస్తున్న వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Top