You are here
Home > Latest News > బిడ్డా రేవంత్.. నీకు ఆ స్థాయి ఉందా?

బిడ్డా రేవంత్.. నీకు ఆ స్థాయి ఉందా?

Spread the love

కొడంగల్ దాటి పక్కూరికి కూడా పోలేవు. ఏదో చేద్దామని పోయి.. రాజకీయ వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోతావు. చేయాలనుకున్న పనిని కూడా సరిగ్గా చేయలేవు. ఉన్న పార్టీలో ఇమడలేక.. అందరూ నిన్ను వ్యభిచారిగా చూస్తుంటే.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నిన్ను.. నీలాగే దిక్కుతోచకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ పిలిస్తే.. ఒంటిపై రాజకీయపు నూలు పోగు కూడా లేని స్థితిలో.. పక్కబట్టలు అప్పటికప్పుడు సర్దుకుని రాహుల్ గాంధీ సమక్షంలో.. కాంగ్రెస్ బట్టలేసుకున్న నువ్వు.. రాజకీయ వ్యభిచారపు దుకాణం మార్చుకున్న నువ్వా రేవంత్ రెడ్డీ.. మాట్లాడేది?

అసలు ఏమైనా మాట్లాడేందుకు.. రాజకీయాల గురించి ప్రస్తావించేందుకు నీలాంటి వాడికి అర్హత ఉందా అసలు? కేసీఆర్ అంటే.. సిద్ధిపేట నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. ఢిల్లీ స్థాయికి ఎదిగి.. నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచి.. తెలంగాణను సాధించి.. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధించేందుకు కృషి చేస్తున్న కేసీఆర్ కా నువ్వు సవాల్ విసిరేది? కేసీఆర్ కుమారుడైనా కూడా.. తన సొంత టాలెంట్ తో.. మంత్రిగా ఎదిగి.. తన శాఖకు వన్నె తెస్తున్న కేటీఆర్ కా నువ్వు సవాల్ విసిరేది?

అరేయ్ బాబూ.. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. ఎందుకంటే.. నిన్ను చూసి జనం ఇప్పటికే నవ్వుకుని.. నవ్వుకుని.. ఇప్పుడు అసహ్యించుకునే స్టేజ్ కు వచ్చారు. ఇలా పనికి మాలిన సవాళ్లు విసిరి.. మళ్లీ మళ్లీ పరువు తీసుకోకు. కేసీఆర్ అనుకుంటే.. కేటీఆర్ తలుచుకుంటే.. అక్కడో ఇక్కడో ఇంకెక్కడో కాదు.. అవసరమైతే గాంధీ భవన్ లో అయినా.. లేదంటే నువ్వు కోరినట్టు కోస్గీ చౌరస్తాలో అయినా.. రాజకీయంగా ప్రజామోదంతో నిన్ను సమాధి చేయగలరు. కానీ.. నీలాంటి వాడిని పట్టించుకునేంత సమయం కానీ.. అవసరం కానీ వారికి లేదు.

కేసీఆర్ ను తిడితేనో.. కేటీఆర్ మీద కామెంట్లు చేస్తేనో.. జనాల్లో పేరొస్తది అనుకుంటే.. అలాగే చేస్కో. కానీ.. ఇలా చిల్లర మాటలు మాట్లాడి.. చిల్లర రాజకీయాలు చేయకు. అదే కేసీఆర్ నిన్ను గజ్వేల్ లో.. అదే కేటీఆర్ నిన్ను సిరిసిల్లలో పోటీ చేస్తావా రేవంత్ అని అడిగితే.. నోరు మూసుకుని తప్పించుకు తిరుగే రకం నువ్వు. అలాంటిది.. నువ్వు.. అక్కడికి రా.. ఇక్కడికి రా.. తేల్చుకుందాం.. అని అర్థరాత్రి పిచ్చికుక్క మొరిగినట్టుగా అరిస్తే.. జనాలెవరూ పట్టించుకోరు. అర్థం చేస్కో.

Top