You are here
Home > Uncategorized > సిగ్గులేని పార్టీలు.. నీతిమాలిన రాజకీయాలు. చింతపండు నవీన్ గానితో.. ఒరిగేది ఏమీ ఉండదు.

సిగ్గులేని పార్టీలు.. నీతిమాలిన రాజకీయాలు. చింతపండు నవీన్ గానితో.. ఒరిగేది ఏమీ ఉండదు.

Spread the love

సిగ్గులేని పార్టీలు.. నీతిమాలిన రాజకీయాలు.

  • చింతపండు నవీన్ గానితో.. ఒరిగేది ఏమీ ఉండదు.
  • రాజకీయ పార్టీలు వాడి వెనక పడటం ఏంటి??.
  • మీ పార్టీల్లో సాగర్ లో పోటీ చేసే మొనగాడు, మగాడు లేడా ఏంటి??.
  • చీ పొమ్మంటున్నా వాడి వెనకపడటానికి సిగ్గనిపించడం లేదా??.

తీన్మార్ మల్లిగాడి వెంట పార్టీలు తెగ పడుతున్నాయి అంట. తమ పార్టీలో అంటే తమ పార్టీలో చేరాలని మంచి పొజిషన్ కల్పిస్తామని.. ఆఫర్లు ఇస్తున్నాయంట. నాగార్జున సాగర్ బరిలో బీజేపీ తరపున దిగాలని కాషాయ పార్టీ అడుగుతోందట. ఏం బీజేపీలో సాగర్ లో పోటీ చేసే మొనగాడు, మగాడు లేడా?. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము మీకు లేదా?. కాషాయ నాయకులకు తీన్మార్ మల్లిగాడ్ని తీసుకొచ్చి పోటీ చేయించే ఖర్మ పట్టిందా?. సిగ్గనిపించడం లేదా బండి సంజయ్. సాగర్ లో నిలబెట్టడానికి అభ్యర్థే లేడు.. గెలిచి తీరుతామని తెగ ఫోజులు కొడుతున్నవ్. పీవీ బిడ్డను పోటీ చేపిస్తే.. కేసీఆర్ కు మొహం చెల్లక వేరే మొహం తీసుకొచ్చి పోటీ చేసిండని మాట్లాడితివ్ కదా?. మరి ఇప్పుడు ఆ చింతపండుగాని వెంట ఎందుకు పడుతున్నట్లు??.

తీన్మార్ మల్లిగాడు ఏదో తీస్మార్ ఖాన్ అన్నట్లు జాతీయ పార్టీలు వాడి వెనక పడటం సిగ్గు చేటు. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిండు.. స్వతంత్రుడిగా చేసి ఓడిండు.. రేపు బీజేపీలో చేరి సాగర్ నుంచి పోటీ చేసినా ఓడతడు. ఇదే జరిగేది. ఆ తురుంఖాన్ ను ప్రజలు గెలిపిస్తారనుకుంటే పొరపాటే. సంబంధం లేని సాగర్ నుంచి బరిలో దిగితే డిపాజిట్లు కూడా వస్తయో రావో అన్న ఉద్దేశంతోనే అసలు ఏ పార్టీలో చేరను, పోటీ కూడా చేయను అని ట్వీట్లు చేస్తున్నాడు. టీఆర్ఎస్ ను సాగర్ లో ఎదుర్కోలేమని వాడికి ఆల్ రెడీ తెలిసింది. తెలుసుకోవాల్సింది కాంగ్రెస్, బీజేపీయే. నోముల స్థానాన్ని నిలబెట్టుకుని ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తాం. టీఆర్ఎస్ ను కాదని.. సాగర్ లో ఏ పార్టీ గెలవదు.

తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్.. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న పోరగాళ్లకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొనవచ్చు. కానీ.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగితే ఈ తీన్ ఫూట్ గాడ్ని ఎవ్వరూ డేకరని వాడికి కూడా తెలుసు. అందుకే సాగర్ బై పోల్ లో పోటీకి దిగమని చెప్తుండు. ఒకవేళ సాగర్ లో పోటీకి దిగినా.. టీఆర్ఎస్ పార్టీ అక్కడ బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయం. టీఆర్ఎస్ గెలుపును ఏ జాతీయ పార్టీ, ఏ తీస్మార్ ఖాన్ కూడా అడ్డుకోలేడు.

Top