You are here
Home > Latest News > తీన్మార్ మల్లన్నకు మతి భ్రమించింది.

తీన్మార్ మల్లన్నకు మతి భ్రమించింది.

Spread the love
  1. తీన్మార్ మల్లన్నకు మతి భ్రమించింది.
  2. నమస్తే తెలంగాణకు పూల పండ్లతో అలంకరణ ఏంటి?.
  3. అర్జెంటుగా ఈ మల్లన్నను ఎర్రగడ్డలో చేర్పించాల్సిందే.
  4. జరిగిన వార్తలు ప్రపంచానికి చెప్పడం కూడా తప్పేనా?.
  5. అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావ్ మల్లన్న??.

నమస్తే తెలంగాణ పత్రికను గడీల దొరసాని అంటూ పిచ్చి కూతలు కూస్తున్నాడు తీన్మార్ మల్లన్న అనే నవీన్ కుమార్. పూలు, పండ్లు పెట్టి అలంకరణ చేస్తున్నాడు. తెలంగాణలో అత్యంత ప్రజాధరణ ఉన్న పత్రికను పట్టుకుని గడీల దొరసాని అంటవా?. పూలు, పండ్లు పెట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న మల్లన్నను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు తరలించాలి. వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాలి.. లేకపోతే.. నవీన్ కుమార్ కు పిచ్చి బాగా ముదిరిపోతుంది. ప్రజల్ని కుక్కలెక్క కరిచినా కరుస్తాడు. ఇప్పటికే కెమెరా ముందు కుక్కలెక్కనే ఒర్లుతుండు. ఇక.. పిచ్చి ఇంకా ముదిరితే.. ప్రజల మీద పడి కరుస్తాడు.

వెంటనే తీన్మార్ మల్లన్నను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో అడ్మిట్ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు.. ఆ క్యూ న్యూస్ ఆఫీస్ లో పనిచేస్తున్న సిబ్బంది జర జాగ్రత్తగా ఉండండి. మల్లన్నకు పిచ్చి పట్టిన లక్షణాలు క్లియర్ గా అర్థం అవుతున్నాయి. కాస్త అప్రమత్తంగా ఉండండి. లేకపోతే.. 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. పిచ్చి ముదిరితే.. పాపం వాళ్ల ఫ్యామిలీకి దూరం అవుతాడు. పిచ్చిపిచ్చిగ ప్రవర్తిస్తున్నడంటే.. మొదటి స్టేజ్ లోనే ఉన్నట్లు లెక్క. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు చెప్పి.. చెప్పి.. పాపం పిచ్చోడు అవ్వడం తప్ప సాధించింది ఏమీ లేదు.

ఏదో పోటుగాడి లెక్క క్యూ న్యూస్ ప్రశ్నిస్తది అని ఉరుకుల పెట్టిండు. ఓ యువతి ఇంటర్వ్యూ చేసి.. ప్రభుత్వం లేదు.. పోలీసులు లేరు, ఆడపిల్లలకు రక్షణ లేదని గొంతు చించుకున్నాడు. అది ఫాల్స్ కేసని తేలి ఇజ్జత్ అంతా పోయింది. అలాగే ప్రభుత్వం మీద చేసే విమర్శలు కూడా ఉత్తవే. అన్నీ… బీజేపీకి వంత పాడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడేవే. తీన్మార్ మల్లన్న చెప్పేదాంట్లో ఒక్కటి కూడా వాస్తవం ఉండవు. అన్నీ ఉత్త ఫాల్తు మాటలే. ఈ పిచ్చోడ్ని ఎవ్వరూ నమ్మకండి.

Top