You are here
Home > Uncategorized > కేసీఆర్​ కుటుంబాన్ని తిట్టుడేనా జర్నలిజం ?

కేసీఆర్​ కుటుంబాన్ని తిట్టుడేనా జర్నలిజం ?

Spread the love

డైరెక్ట్​గా గెలవలేక….

కుటుంబాన్ని తిట్టుడేనా జర్నలిజం ?

కేటీఆర్​ హాలిడేకు వెళ్లడమూ తప్పేనా..

కనకపు సింహాసమున శునకమును కూచుండబెట్టిన వెనుకటి బుద్ధి మానునె సుమతీ ? బీజేపీ పెంపుడు కుక్క తీన్మార్​ మల్లన్నకు ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. బీజేపీ నాయకులు కేటీఆర్​, కేసీఆర్​లను డైరెక్ట్​గా ఎదుర్కోలేక ఇలాంటి కుక్కలను ఉసిగొల్పుతున్నారు. ప్రభుత్వ పాలనలో లోపాలు దొరక్కపోవడంతో క్యారెక్టర్​ అసాసినేషన్​కు దిగుతున్నారు. తీన్మార్​ మల్లన్న అనే చీప్​ క్యారెక్టర్​ పూర్తిగా ఇందుకోసమే పనిచేస్తున్నది. ప్రభుత్వ పనితీరు బాలేకుంటే విమర్శించొద్దని ఎవరూ అనరు. కానీ కేటీఆర్​ తుమ్మినా, దగ్గినా, పిత్తినా రాష్ట్ర సమస్యగా మార్చుతున్న లత్కోర్​గాడు తీన్మార్​మల్లన్న. కేసీఆర్​ అమెరికాబోయిండు, గోవా బోయిండు బీవా బోయిండు..

ఇవేనా వార్తలు ? ఈ సమాచారమేనా ప్రజలకు కావాల్సింది ? కేటీఆర్​ ఎక్కడికి పోతే ఈయనకు ఎందుకు ? ఎంత మంత్రి అయినా ఆయనా సాధారణ మనిషే కదూ !? కష్టాలుసుఖాలు ఉంటాయి కదా! అందరిలాగే హాలిడేలు, తీర్థయాత్రలకు వెళ్లాలని ఉండటం అత్యంత సహజం. ఇలాంటి కోర్కెలు తప్పెలా అవుతాయి. మంత్రిగా పనిచేసే మనిషికి విపరీతంగా స్ట్రెస్​ ఉంటుంది. అందరు సామాన్యుల్లాగే ఆయనా సినిమాలు చూస్తారు. హాలిడేలకు వెళ్తారు. అందులోనూ తప్పు వెతికేవారిని ఏం చెప్పుతో కొట్టాలి. ఎవరైనా సూసైడ్​ చేసుకున్నా కేటీఆర్​ జిమ్మెదార్​!! ఎక్కడైనా రోడ్డుకు పొక్క పడ్డా కేటీఆర్​ రావాలె!! ఎక్కడైనా యాక్సిడెంట్​ జరిగినా కేటీఆర్ వెంటనే రెస్పాండ్​ కావాలె!!

ఇంటర్​ స్టూడెంట్లు ఫెయిలైతే కేటీఆర్​దే బాధ్యత!! లేకుంటే తీన్మార్​ మల్లన్న మొరుగుడు స్టార్ట్ అవుతుంది. దళితులు అమాయకులు,నిజాయతీపరులు అనే పేరుంది. తీన్మార్ మల్లన్న మాత్రం వాళ్ల నాయన కడుపున చెడబుట్టాడు. తెలంగాణ సమాజానికి తలవంపుగా మారాడు. దళితకార్డును మిస్​యూజ్​ చేస్తున్నాడు. ఏమాత్రం కామన్​సెన్స్​, సబ్జెక్ట్ నాలెడ్జ్​, విషయపరిజ్ఞానం లేని మనిషిని అందలం ఎక్కిస్తే ఇలాగే జరుగుతుంది. ఏది తప్పో ఏది ఒప్పో కూడా తెలుసుకోని థర్డ్​గ్రేడ్​ జర్నలిస్టు ఈయన. ఇలాంటి వారి గురించి కేటీఆర్​ మాట్లాడాల్సి రావడం రియల్లీ బ్యాడ్​లక్​. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతయ్​. జస్ట్​ లీవ్​ ఇట్​ కేటీఆర్ సాబ్​!

Top