You are here
Home > Latest News > అసలు.. మీ పుట్టుకకు అర్థం మీకు తెలుసా?

అసలు.. మీ పుట్టుకకు అర్థం మీకు తెలుసా?

Spread the love

పేరు వాయిస్ ఆఫ్ ఆంధ్రా అని పెట్టుకుని.. చేష్టలు మాత్రం.. నీచ్ కమీన్ కుత్తేల్లా చేసేస్తున్నారు. ఇలా వ్యవహరిస్తున్నందుకు మీకు కనీసం ఇంగితం కూడా లేకపోవడం చాలా విచారకరం. ఎందుకంటే.. రాజకీయాల్లో కొనసాగుతున్న వారికి. కనీస జ్ఞానం అనేది చాలా అవసరం. అలాంటిది మీకు ఏదీ లేదు అని ప్రూవ్ చేసుకుంటున్నట్టే.. మీ మాటలను బట్టి అర్థం అవుతోంది.

చంద్రబాబును కేటీఆర్ ఎందుకు పొగిడాడంటే.. అంటూ వంకర్లు తిరుగుతున్నారు గా. ఆ మాటలను చంద్రబాబును చెప్పమనండి? ఆయన చెప్పలేడు. ఎందుకంటే.. ఆయన మీలా మూర్ఖుడు కాదు. అందుకే.. ఆయన మీలా ప్రవర్తించడు. కానీ.. మీకు మాత్రం రాజకీయం కావాలి. మీ ప్రాంతాన్ని పొగుడుకోవాలి. లేకుంటే పబ్బమే గడవదు. అప్పటివరకూ.. వాయిస్ ఆఫ్ ఆంధ్రా పేరుతో తప్పుడు రాజకీయాలు చేసేయాలి.

అంతే కదా. కేటీఆర్ ను తిట్టకుంటే.. కేసీఆర్ ను తిట్టకుంటే.. మీకు తెల్లారదు కదా. కానివ్వండి. మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి. ఎలా అయినా ప్రవర్తించండి. అప్పటివరకూ.. శిశుపాలుడి వ్యవహారంలో.. మీ తప్పులను జనాలు లెక్కపెడుతూనే ఉంటారు. తేడా వచ్చినపుడు.. సందర్భం కుదిరినపుడు తగిన బుద్ధి కూడా చెబుతారు.

Top